PhonePe, Google Pay వాడుతున్నవారికి హెచ్చరిక. మన రోజు వారి జీవితంలో UPI ద్వారా అనేక ప్రెమెంట్లు చేస్తూ ఉంటాము. అందులో ఈ గూగుల్ పే మరియు ఫోన్ పే ద్వారా మరి ఎక్కువగా వాడుతుంటాము. అయితే భారతదేశంలో ఎక్కువగా UPI ద్వారా ప్రెమెంట్లు చేయడానికి ఫోన్ పే (Phone Pe) వాడుతున్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది.
Advertisement

NCPI (నేషనల్ ప్రెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా) కొత్త వ్యవస్థతో ముందుకు రానుంది. ఇక నుండి UPI ద్వారా చేసే లావాదేవీలు అన్ని కూడా PIN ద్వారా కాకుండా fingerprint లేదా face lock ద్వారా చేసే విదంగా కొత్త మార్పు రాబోతుంది. ఇలా ఒక PIN ద్వారా UPI లావాదేవీలు హ్యాకర్లకు సులభంగా ఉంటుంది. అదే face lock లేదా fingerprint ద్వారా లావాదేవీలు చేసే విధంగా ఉంటె, బ్యాంకు ఖాతా లేదా యజమాని లేకుండా లావాదేవీ జరగదు. కాబట్టి ఇలా పేస్ లాక్ లేదా ఫింగెర్ప్రింట్ ద్వారా లావాదేవీ జరిగేలా లేదా ఏదైనా కొత్త మార్గాలను అన్వేషించమని చెయ్యాలని RBI బ్యాంకులను కోరింది.
Advertisement
iPhone లో face lock తో మాత్రమే ఏదైనా యాక్సిస్ చేయగలమని చాల మందికి తెలుసు. అలాగే ఇప్పుడు UPI లావాదేవీలు కూడా ఇలా face lock లేదా fingerprint ద్వారా జరిగితే కొంత వరకు సైబర్ నేరాలు తగ్గించవచ్చు. ఇకపై UPI లావాదేవీలు కొత్త మార్గంలో జరిగే అవకాశాలు చాల ఉన్నాయి.
Advertisement