Anganwaadi Recruitment 2025: అంగన్వాడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అంగన్వాడి డిపార్ట్మెంట్ 14,236 అంగన్వాడీ హెల్పర్, అంగన్వాడి టీచర్ ఉద్యోగాలు విడుదల చేసింది. ఉద్యోగ అవకాశాలను అందించేందుకు మార్చి 8న పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది. కనీసం 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు.
Advertisement

ఈ ఉద్యోగాలకు ఏ పరీక్ష అవసరం లేదు, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే ఈ ఉద్యోగాలు వర్తిస్తాయి. అర్హతలు, వయస్సు, జీతం, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలను తెలుసుకుని మీ అవకాశం కోల్పోకుండా వెంటనే అప్లై చేయండి.
Advertisement
ఈ అంగన్వాడి ఉద్యోగాలకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్. మీరు అర్హులైతే స్థానిక అంగన్వాడీలో పని చేసే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 15,000/- నెలవారీ జీతం అందించబడుతుంది. అయితే, ఇన్సూరెన్స్ వంటి ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉండవు.
అప్లికేషన్ ఫీజు లేదు, కాబట్టి అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 8న నోటిఫికేషన్ విడుదలైన వెంటనే, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా, నేరుగా ఎంపిక చేయబడతారు.
మీరు ఆసక్తి కలిగి ఉంటే, అధికారిక నోటిఫికేషన్ కోసం వేచిచూడండి. మీ కెరీర్‌ను అంగన్వాడి ఉద్యోగంతో స్థిరంగా నిర్మించుకోండి!
Video
Advertisement