BSNL Plan: 10GB డేటా మరియు 30 రోజుల అపరిమిత కాల్స్…. ఈ ప్లాన్ చాలా చవక గురూ!!!
Advertisement
భారతదేశంలో ఎక్కువగా వినియోగించే మొబైల్ నెట్వర్క్ లలో జియో మరియు ఎయిర్టెల్ ఉన్నాయి. ఆ తర్వాత వొడాఫోన్ మరియు ఐడియా (Vi) నెట్వర్క్ ఉంది. కానీ ఇప్పుడు ఈ మూడు నేటివర్కులు కూడా వాటి ప్రీపెయిడ్ మరియు postpaid ప్లాన్ ధరలు పెంచడం వలన వినియోగదారులు భారత సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) వైపు మొగుడు చూపుతున్నారు. ఎందుకంటే వినియోగదారులకు చాల తక్కువ ధరలో అందుబాటులో ఉండే ప్లాన్లు లాంచ్ చేసింది.
Advertisement

దీనితో జియో, ఎయిర్టెల్ మరియు ఐడియా వినియోగదారులు పోర్ట్ పెట్టి BSNL నెట్వర్క్ కు స్విచ్ అవుదాం అని చూస్తున్నారు. అయితే ఇప్పటికే BSNL 4G టవర్లు నిర్మిస్తుంది. పలు నగరాల్లో 4G సింగల్ అందుబాటులో ఉంది. అయితే వినియోగదారులు ఏ ఏ ప్లాన్లు చూసి BSNL వైపు మొగ్గు చూపుతున్నారో తెలుసుకుందాం.
BSNL కొత్తగా లాంచ్ చేసిన అన్ని ప్లాన్లు కూడా చాల చవకగా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో లో ఉన్న టాప్ నెట్వర్క్ ల కంటే చాల తక్కువ ధరకు ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.
- PhonePe Loan: ఫోన్ పే ద్వారా పర్సనల్ లోన్ 5 నిముషాలలో తీసుకోండిలా
- AP New Ration Update: మంత్రి నాదండ్ల మనోహర్… కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ చేస్తాం.. విధి విధానాలు
BSNL Plan: రూ. 147/-
న్యూ ఢిల్లీ మరియు ముంబైలోని MTNL నెట్‌వర్క్ రోమింగ్ ఏరియాతో సహా హోమ్ LSA మరియు నేషనల్ రోమింగ్‌లో ఉన్నప్పుడు + 10GB డేటా + BSNL ట్యూన్‌లతో సహా ఏదైనా నెట్‌వర్క్‌కి అపరిమిత స్థానిక/STD కాల్‌లు. బహుళ రీఛార్జ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్ ద్వారా 30 రోజుల వాలిడిటీతో పాటు 10GB హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా పొందుతారు. అలాగే BSNL ట్యూన్స్ యాక్సిస్ పొందుతారు. వినియోగదారులు BSNL ట్యూన్స్ ద్వారా తమకు నచ్చిన కాలర్ ట్యూన్ కూడా సెట్ చేసుకోవచ్చు.
Advertisement