NTR Pension: ఆంధ్రప్రేదశ్ ప్రజలకు నమస్కారం!! ఈరోజు కథనంలో ఆంధ్రప్రదేశ్ లో పింఛనుఆగస్టు నెలలో పింఛను పంపిణిపై ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల గురించి తెలియజేస్తాము. జులై నెల పింఛను పంపిణిలో వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయం సిబ్బంది చేత పింఛను పంపిణి చేపించిన సంగతి అందరికి తెలిసిందే. ఎన్నికలకు ముందు ప్రచారంలో ఏపీ వాలంటీర్ల వ్యవ్యస్థను కొనసాగిస్తూ వారికి జీతం రూ.10 వేలకు పెంచుతామని చెప్పారు. కానీ జీతం సంగతి పక్కన పెడితే వాలంటీర్ల విషయంలో ఇంకా సరైన నిర్ణయానికి వచ్చినట్లు కనిపించడంలేదు.
Advertisement

అయితే ఇప్పుడు రాజీనామా చేయని లక్షన్నర వాలంటీర్ల్స్ సంగతి ఏమిటి? అని సందేహం చాల మంది ఉన్నారు. వారికి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగమ వచ్చేలా చేస్తాము, అలాగే ప్రస్తుతం వాలంటీర్లను ప్రతు 3 సంవత్సరాలకు మారుస్తూ ఉంటాం అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రాబోయే ఆగష్టు నెల పింఛనులో కూడా వాలంటీర్ల ప్రమేయం లేకుండానే పంపిణి చేస్తున్నట్లు సమాచారం.
Advertisement
ఆగష్టు నెల పింఛను కూడా సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి వాలంటీర్లను నియమించే వరకు మరొక ఆప్షన్ కనబడట్లేదు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పించి కార్యక్రమాల్లో మ్మెల్యేలను, మంత్రులను కూడా ప్రజలతో పించిని కార్యక్రంలో పాల్గొనాలని చెప్పారు. ఎన్ని పనులు ఉన్న తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పారు.
మంత్రి డోలా వీరాంజనేయస్వామి గారు వాలంటీర్ల వ్యవస్థ పైన అసెంబ్లీ లో ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. వాలంటీర్ల జీతాలు చెందాచానికి కసరత్తులు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో వలంటీర్ల వ్యవస్థ పైన సగం క్లారిటీ వచ్చింది.
ఇప్పటికే రాజీనామ చేసిన వాలంటీర్ల సంగతి పైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంటుంది.
ఇంకా వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపించడం లేదు. మరింత సమాచారం కోసం మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
Also read: BSNL 395 Days Recharge Plan: 395 రోజుల రీఛార్జ్ ప్లాన్… Airtel,Vi & Jio కు దిమ్మతిరిగే షాక్
Advertisement