Advertisement

Volunteer Recruitment: ఏపీలో 70,000 గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్

Volunteer Recruitment: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ల నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాము. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము గెలిచినా తరువాత వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా, వారికి జీత కుడి రూ.10,000/- కు పెంచుతాము అని చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లను రిక్రూట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా ప్రస్తుతానికి 70 వేల పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Telegram Group Join

Advertisement

Volunteer Recruitment

Table of Contents

విద్యార్హతలు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏపీలో వాలంటీర్లను నియమించడానికి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలని చర్చలు జరుగుతున్నాయి. లేదా పోయినసారిలాగా 10వ తరగతి అర్హత ఉంటె సరిపోతుందా అన్న విషయం పైన స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

జీతం వివరాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగానే జీతం 10 వేల రూపాయలకు పెంచినట్లు తెలుస్తుంది. గ్రామ వాయలంటీర్లు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్యలో వారధిగ వ్య్వవహరిస్తారో లేదో చూడాలి.

ఎంపిక విధానం

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు అని వినిపిస్తున్నాయి. అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

AP Volunteer Recruitment Notification PDF

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్లను నియమించడానికి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ల నియామకం పైన అర్హత ప్రమాణాల పైన స్పష్టత రావాల్సి ఉంది.

AP Volunteer Recruitment Notification Release Date?

ఏపీలో వాలంటీర్ నోటిఫికేషన్ ఆగష్టు 2024 విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. {expected date}

రాజీనామా చేసిన వాలంటీర్ల సంగతి ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు వాలంటీర్లుగా రాజీనామా చేసిన చాల మంది పరిస్థితి ఏమిటి? అని చాల మంది సందిగ్ధంలో ఉన్నారు. ఈ విషయాలన్నటిపైనా వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలతోనే స్పష్టత వచ్చేలా ఉంది.

Also read: BPNL Recruitment: భారతీయ పశుపాలన్ 10వ తరగతి అర్హతతో 2250 ఉద్యోగాలు

How to Apply for AP Volunteer Recruitment?

ap volunteer
ap volunteer

AP Volunteer Registration Link: https://apsdma.ap.gov.in/volunteer-registration.php

ఏపీలో వాలంటీర్ ఉద్యోగానికి రిజిస్టర్ అవడానికి పైన లింక్ క్లిక్ చేసి, మీ ప్రాథమిక వివరాలు వంటివి పూరించండి. చివరిగా మీ ఫోటో మరియు ID ప్రూఫ్ అనగా ఆధార కార్డు అప్లోడ్ చేయండి. ట్రైనింగ్ లేదా స్పెషల్ స్కిల్స్ ఏమైనా ఉంటె ఆడ్ చేసి సబ్మిట్ చేయండి.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment