Advertisement

Free Gas Cylinder: కొత్తగా పెళ్ళైన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్… ఇలా దరఖాస్తు చేయండి

Free Gas Cylinder: మిత్రులందరికీ నమస్కారం!!! కొత్తగా పెళ్ళైన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఎలా పొందాలో తెలియజేస్తాము. కేంద్ర ప్రభుత్వం ఉజ్జ్వల యోజన ద్వారా ప్రతి కుటుంబానికి ఒకసారి ఉచిత గ్యాస్ కనెక్షన్ మరియు గ్యాస్ సిలిండర్ అందిస్తుంది. ఇలా కొత్తగా పెళ్ళైన వారు కూడా ఈ ఉజ్జ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ మరియు స్టవ్ పొందవచ్చు.

Telegram Group Join

Advertisement

Free Gas Cylinder

ప్రస్తుతం ఉజ్జ్వల యోజన 2.0 ద్వారా ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేనివారికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ ఉజ్జ్వల పథకానికి దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

Advertisement

Table of Contents

ఉజ్జ్వల పథకానికి అర్హతలు

ఉజ్జ్వల యాజన 2.0 ద్వారా లబ్ధిపొందానికి మీరు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

  1. ఈ పథకం ద్వారా మహిళలు మాత్రమే లబ్ది పొందుతారు.
  2. దరఖాస్తు చేసే మహిళకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  3. దరఖాస్తు దారుని పేరు పైన ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు.
  4. అభ్యర్థి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  5. అభ్యర్థి రేషన్ కార్డులో ఎవరి పేరు మీద కూడా గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు.

ఉజ్జ్వల యోజన పథకానికి కావాల్సిన పత్రాలు

ఉజ్జ్వల యోజన పథకం ద్వారా ఉచిత LPG గ్యాస్ సిలిండర్ మరియు గ్యాస్ స్టవ్ పొందటానికి మీరు ఈ క్రింది పాత్రలు కలిగి ఉండాలి.

  1. గుర్తింపు పత్రము (ఆధార్ కార్డు)
  2. నివాస ధ్రువీకరణ పత్రము
  3. ఆదాయ ధ్రువీకరణ పత్రము
  4. రేషన్ కార్డు
  5. బ్యాంక్ ఖాతా సంఖ్య మరియు IFSC
  6. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు
  7. మొబైల్ నెంబర్ (OTP ద్వారా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది)

ఈ పత్రాలు మాత్రం మీ దగ్గర దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా ఉండాలి.

ఉజ్జ్వల 2.0 పథకానికి ఆన్లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చెయ్యాలి?

ఉజ్జ్వల 2.0 పథకానికి దరఖాస్తు చేయడనికి మీరు ఈ క్రింది ఇచ్చిన దశలు అనుసరించడం ద్వారా మీరు సులభంగా దరఖాస్తు చేయవచ్చు.

ujjwala 2.0
ujjwala 2.0
  1. మొదటిగా మీరు ఈ లింక్ (https://pmuy.gov.in/ujjwala2.html) పైన క్లిక్ చేయండి.
  2. అక్కడ మీకు “Online Portal” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయండి.
  3. అప్పుడు మీకు ఒక పోపుప్ ద్వారా గ్యాస్ ఏజెన్సీ కంపెనీలు చూపిస్తుంది. అక్కడ మీ దగ్గరలో ఉండే గ్యాస్ కంపెనీ దగ్గర “click here to Apply” అనే బటన్ పైన క్లిక్ చేయండి.
  4. అక్కడ మీ మొబైల్ నెంబర్ మరియు ప్రాధమిక వివరాలు పూరించండి.
  5. చివరగా కావాల్సిన పత్రాలు అప్లోడ్ చేసి submit పైన క్లిక్ చేఅయిన్ది.

Offline ద్వారా ఎలా దరఖాస్తు చెయ్యాలి?

మిత్రులారా, మీరు offline ద్వారా కూడా ఉజ్జ్వల పథకానికి దరఖాస్తు చేయవచ్చు. మీరు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీ కంపెనీ కి వెళ్లి అక్కడ ఉజ్జ్వల 2.0 పథకానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నాం అని అడిగితే మీరు దరఖాస్తు ఫారం ఇస్తారు. ఆ దరఖాస్తు ఫారం పూర్తి చేసి, పైన చెప్పిన డాకుమెంట్స్ అటాచ్ చేసి గ్యాస్ కామపీనీ ఉద్యోగస్తులకు ఇస్తే వారు అప్లై చేస్తారు.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment