TS Rythu Bharosa: మిత్రులందరికీ నమస్కరం!!! ఈరోజు కథనం ద్వారా తెలంగాణ రైతు భరోసా గురించి తెలియజేస్తాము. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినట్లుగా రైతులకు రుణ మాఫీ చేస్తున్నారు. ఇప్పటికే 1 లక్ష రూపాయల వరకు లోన్ తీసుకున్న వారికి రుణ మాఫీ చేసారు. అలాగే 2 లక్షల వరకు రైతులు తీసుకున్న రుణాన్ని కూడా ఆగష్టు 15 లోపు మాఫీ చేస్తామని ఇప్పటికే చెప్పారు.
Advertisement

ఇక రైతు రుణ మాఫీ జరుగుతుండగానే, తెలంగాణలో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో రైతు బందు 10 వేల రూపాయలు ఇచ్చినట్లుగా ఇప్పుడు పేరు రైతు భరోసా లాగా మార్చి 15 వేల రూపాయలు ఇస్తాం అని చెప్పారు. ఇప్పటికే తెలంగాణాలో రైతు భరోసా ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.
Advertisement
మేము ఇచ్చే సమాచారం మీకు నచినట్లైతే, మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.
ఈ రైతు భరోసా అందించడానికి మార్గదర్శకాలు ఎలా ఉండాలని చర్చలు జారుతున్నట్లు సమాచారం. త్వరలోనే రైత్ భరోసా అమలు చేస్తాం అని చెప్పారు.
Also read: Volunteer Recruitment: ఏపీలో 70,000 గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్
Advertisement