TS Rythu Bharosa: మిత్రులందరికీ నమస్కారం!!!! తెలంగాణలో రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బందు పథకం పేరును రైతు భరోసా గా మార్చారు. అయితే రోజు రోజుకు రైతు భరోసా కోసం ఎదురు చూసే రైతులు ఎక్కువవుతూనే ఉన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా త్వరలోనే రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తాము అని తెలిపారు. అర్హులైన రైతులకు ఎకరాకు రూ. 15,000/- డబ్బును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తాం అని తెలిపారు.
Advertisement

గత ప్రభుత్వంలో రైతు బందు పేరుతో కొంత మంది అర్హత లేని వారికి కూడా డబ్బులు ఇచ్చారని, అర్హత ఉన్న కొంత మందికి డబ్బులు ఇవ్వలేదని రేవంత్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఇప్పడు గత ప్రభుత్వం చేసిన తప్పుడు మేము చేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Advertisement
అయితే అర్హులైన వారిని వారికి రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం అర్హులైన రేవంత్ రెడ్డి సర్కార్ అర్హులైన రైతులకు మాత్రం డబ్బు అందేలా చెయ్యాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారనే విషయం పైన ఇంకా స్పష్టత రాలేదు.
Advertisement