TS EAMCET Second Phase Web Options 2024: తెలంగాణలో EAMCET రెండవ దశ వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడానికి 27 జులై 2024 నుండి ప్రారంభించారు. ఎవరైతే మొదటి దశలో మీకు నచ్చిన కాలేజీ రాకపోయినా లేదా అసలు మీకు ఏ కాలేజి కూడా పొందకపోయిన లేదా మీరు మొదటి దశలో పాల్గొనలేకపోయిన సరే మీరు ఈ రెండవ దశ ద్వారా మళ్లి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. మీరు ఈ రెండవ దశలో వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవడమికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది, అలాగే ఎలా ఈ రెండవ దశలో వెబ్ ఆప్షలు ప్రక్రియ ఎలా పూర్తి చెయ్యాలో ఈ కథనం ద్వారా తెలియజేశాము.
Telegram Group
Join
Advertisement
Table of Contents
TS EAMCET Second Phase Web Options Fee
- B.Tech ప్రవేశానికి మీరు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము ఆన్లైన్ లో డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాలి.
- General అభ్యర్థులు అయితే రూ.1200/- చెల్లించాలి.
- SC / ST కేటగిరీ వాళ్ళు రూ.600/- రుసుము చెల్లించాలి.
కావాల్సిన పత్రాలు
- TS EAMCET 2024 రిజిస్ట్రేషన్ నంబర్
- SSC మార్క్స్ మెమోలో సూచించిన పుట్టిన తేది
- ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన హాల్ టికెట్ నంబర్
- ఆధార్ కార్డ్
- మొబైల్ నంబర్ (మొబైల్ నంబర్ మార్చడం అనుమతించబడదు)
- ఇమెయిల్ ID
- కుల ధృవీకరణ పత్రం
- ఆదాయ ధృవీకరణ పత్రం
TS EAMCET 2nd Phase Web Options Link
- మిత్రులారా!! మీరు TG EAPCET రెండవ దశ వెబ్ ఆప్షన్లు కోసం పైన ఉన్న బటన్ పైన క్లిక్ చేయండి.
- తర్వాత మీరు “Second Phase Web Options” ను ఎంచుకొని, రుసుము చెల్లించాలి.
- అక్కడ మీ ప్రాధమిక వివరాలు పూరించండి. అలాగే మీరు పత్రాలు ధ్రువీకరణ తేదీ కూడా ఎంచుకోవాలి.
- చివరిగా వివరాలు అన్ని మరోసారి తనిఖీ చేసి, “Submit” పైన క్లిక్ చేయండి.
Advertisement
Advertisement