Dwacra: మిత్రులందరికీ నమస్కారం!! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణాలో మహిళలను తమ సొంత వ్యాపారాలు చేసేలా లేదా ఏదైనా చిన్న వ్యాపారాలు చేసేలా ప్రోత్చహించడానికి ఈ వడ్డీ లేని రుణాలను ఇవ్వనున్నారు.
Advertisement

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క డ్వాక్రా మహిళలకు వడ్డీ లేను రుణాలు ఇవ్వడానికి రూ. 20 వేల కోట్లు కేటాయించినట్లు తెలియజేసారు. అంటే ప్రతి మహిళకు లక్షల్లో వడ్డీ లేని రుణాలను పొందే అవకాశం ఉంది. ఇలా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో మహిళలను పాడి అపరిశ్రమల వాటాదారులుగా చేయడానికి వారికి ఆర్థికంగా బలాన్నీ చేకూరడానికి ఈ రుణాలు ఇస్తున్నట్లు తెలియాజేశారు.
Advertisement
ఇలానే డ్వాక్రా మహిళలు బలపడతారని, వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ద్వారా వారు సులభంగా థిఏఇగి చెల్లించడానికి వీలు అవుతుందని తెలిపారు.
Also read: SBI Personal Loan: స్టేట్ బ్యాంకు నుండి సులభంగా పర్సనల్ లోన్ తీసుకోండిలా…
Advertisement