Sachivalayam News: మిత్రులందరికీ నమస్కారం!! ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా పదుల సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈ సచివాలయ ఉద్యోగులను గత వైస్సార్సీపీ ప్రభుత్వం నియమించింది. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయ ఉద్యోగులను గత ప్రభుత్వం సరిగ్గా ఉపయోగించుకోలేదు అని ఆరోపించారు. అయితే ఇప్పుడు సచివాలయ సిబ్బంది ప్రక్షాళనకు NDA కూటమి ప్రభుత్వం పూనుకుంది.
Advertisement

సచివాలయ ఉద్యోగులకు సరైన జాబ్ చార్ట్ లేకపోవడం వలన కొంత మంది ఉద్యోగులకు ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. మరి కొంత మందికి అసలు సరిగ్గా పని లేదని తెలిపారు. అయితే ఇప్పుడు వాటన్నిటిని సరిచేయడానికి కుటం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ప్రస్తుత సచివాలయ సిబ్బందిలో కొంత మంది విధులను వేరే శాఖలలో ఉపయోగించుకోవడానికి సంబంధిత అధికారులతో చేర్చు జరుపుతున్నారు.
Advertisement
Also read: August 15: స్వాతంత్య్ర దినోత్త్సవం రోజున ప్రారంభమయ్యే పథకాలు ఇవే…
Advertisement