SBI Accounts: మిత్రులందరికీ నమస్కారం!! నిధుల దుర్వియోగం చేసిన కారణంగా స్టేట్ బ్యాంకు మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకుల లావాదేవీలు నిలిపివేసిన కర్ణాటక ప్రభుత్వం. అయితే SBI మరియు PNB తమ ఖాతాల్లో ఉన్న ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని శాఖలకు ఈ బ్యాంకుల లావాదేవీలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.
Advertisement

అలాగే కర్ణాటక ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని రంగాలలో ఉన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (SBI) మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) బ్యాంకుల నుండి ఖాతాలు రద్దు చేసుకోమని ఆదేశాలిచ్చింది. కర్ణాటకలో ఉండే స్కూళ్ళు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు మరియు స్థానిక సంస్థల వంటి వాటికి SBI, PNB ఖాతాలను రద్దు చేసుకోమని ఆదేశాలు ఇచ్చింది.
Advertisement
కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చేసిన డిపాజిట్, నకిలీ పత్రాలను ఉపయోగించి ప్రైవేట్ కంపెనీకి రుణాలు చెల్లించడానికి దుర్వినియోగం చేయబడింది. ఈ రెండు బ్యాంకులు కూడా ప్రస్తతం ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ ఆరోపణలు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం SBI, PNB ల ఖాతాలు రద్దు చేసుకోమని ఆదేశాలు ఇచ్చింది.
Also read: LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ రూ. 560/- లకే… కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం
ఇలా SBI, PNB నిలిపివేయడం ద్వారా కర్ణాటక ప్రభుత్వ నిధులను కొంతవరకు కాపాడవచ్చని అనుకుంటుంది.
Advertisement