Salaar 2 Movie: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా సాలార్ 2 సౌర్యంగా పర్వం ఎప్పుడు విడుదల అవుతుంది? పార్ట్ 2 లో నటీ నటులు ఎవరు అంటే విషయాలు తెలియజేస్తాము. 2023 లో సూపర్ హిట్ గా నిలిచి పోయిన ఈ సాలార్ పార్ట్ 1 కాల్పుల విరమణ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 751 కోట్లు వసూలు చేసింది.
Advertisement

Table of Contents
సాలార్ 2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?
Salar 2 సౌర్యంగ పర్వం షూటింగ్ జూన్ 2024 లోనేప్రారంభమైంది. అయితే సాలార్ పార్ట్ 2 2025 లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పార్ట్ 2 లో దేవా (ప్రభాస్) మరియు వరదరాజు మన్నార్ (పృద్విరాజ్) మధ్య ప్రాణ స్నేహం కాస్త ప్రాణాలు తీసునేంత వైరంగా ఎందుకు మారింది అనే విషయాలు చూపించనున్నారు.
Advertisement
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఎందుకంటారు? కథ కూడా అసంపూర్ణంగా ఉన్న సరే ఎలివేషన్లు, ఫైట్ సీన్లు మరియు ప్రేక్షకులను ఆలోచింపజేసే సీన్లు ఉండటంతో ప్రేక్షకుల మైండ్ సినిమాతో ఇంటరాక్ట్ అవుతుంది. తద్వారా ప్రేక్షకులు సినిమాలో లీనం అవుతారు. అందుకే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి.
సాలార్ 2 నటీ నటులు ఎవరు? [Salar 2 Casting]
సాలార్ పార్ట్ 2 లో కొంత మంది నటీనటులను చేర్చే అవకాశాలు ఉన్నాయి. ప్రధాన పాత్రలుగా అయితే మనం ఈ క్రింద ఉన్నవారిని చూడవచ్చు.
- దేవాగా ప్రభాస్
- ఆధ్య కృష్ణకాంత్‌గా శృతి హాసన్
- వర్ధన రాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్
- రుద్ర మన్నార్ గా రామచంద్ర రాహువు
- రాజమన్నార్‌గా జగపతిబాబు
- గైక్వాడ్ బాబాగా టిన్ను ఆనంద్
- దేవా తల్లిగా ఈశ్వరీరావు
- చంద్రుడిగా సప్తగిరి
- బిలాల్‌గా మైమ్ గోపి
- భారవగా బాబీ సింహా
- పండిట్‌గా నవీన్ శంకర్
- రాధా రామ మన్నార్‌గా శ్రీయా రెడ్డి
Also read: నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసారా? నెలకు రూ. 3000/-
Advertisement