Runa Mafi 2024: మిత్రులందరికీ నమస్కారం, ఈరోజు కథనానికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణలో రైతులకు 2 లక్షల వరకు రన్ మాఫీ చేస్తున్నారని చాల మందికి తెలిసిన విషయమే. కానీ బంగారం బ్యాంకులో పెట్టి crop లోన్ తీసుకున్నవారికి 2 లక్షలు రుణ మాఫీ చేస్తారా? అనే ప్రశ్నలు చాల మంది మైండ్ లో ఉన్నాయి కదా? అయితే ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ పూర్తి కథనాన్ని అధ్యయనం చేయండి.
Advertisement

తెలంగాణ మిత్రులారా, మీరు బంగారం బ్యాంకులో పెట్టి crop లోన్ తీసుకున్నరా? అయితే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 2 లక్షల రుణ మాఫీ వర్తిస్తుంది అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు.
Advertisement
Table of Contents
2 లక్షల రూపాయల రుణ మాఫీకి అర్హులు ఎవరు?
మీరు ఈ రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఎవరికీ వస్తుంది అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా, ఈ క్రింది జాబితాలో మీరు ఉంటె మీకు రుణ మాఫీ చేస్తారు.
- మీ పాసుబుక్ బ్యాంకులో పెట్టి crop లోన్ తీసుకుంటే, రుణ మాఫీ చేస్తారు.
- మీ బంగారాన్ని బ్యాంకులో పెట్టి crop లోన్ తీసుకున్న, మీకు రుణ మాఫీ వర్తిస్తుంది.
- మీరు గ్రూప్ 4 ఉద్యోగులు అయి, వ్యవసాయం చేస్తున్న మీకు రుణ మాఫీ వర్తిస్తుంది.
- రేషన్ కార్డు లేకపోయినా మీకు రుణ మాఫీ వర్తిస్తుంది.
రుణ మాఫీకి అనర్హులు ఎవరు?
మిత్రులారా, ఇప్పుడు మేము చెప్పిన క్రింది జాబితాలో మీరు ఉంటె, మీకు రుణ మాఫీ రాదు.
- మీరు IAS, MLA లు crop లోన్ తీసుకొని ఉంటె, వారికి రుణ మాఫీ రాదు.
- ప్రభుత్వం లో గ్రూప్ 1 ఉద్యోగులకు కూడా రుణ మాఫీ రాదు.
Conclusion
ఇప్పటికే 11.5 లక్షల మందికి లక్ష రూపాయల పైనే రుణాలు ఉన్నట్లు, తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రాబోయే రెండు రోజుల్లో 6వేల కోట్లు విడుదల చేస్తాం అని చెప్పారు.
Also read: గ్రామీణ డాక్ సేవక్ నుండి 44,228 ఉద్యోగాలు విడుదలయ్యాయి, ఇక్కడ నుండి అప్లై చేయండి
Advertisement