Advertisement

Ration Card Holders Benefit: రేషన్ కార్డుదారులకు ఇకనుండి ఇవి కూడా ఉచితంగా ఇస్తారు

Ration Card Holders Benefit: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్ లో ఇకనుండి బియ్యంతో పాటు రాగులు కూడా ఇవ్వడానినికి సిద్ధం చేస్తునారు. ఇప్పటికే కాకినాడ జిల్లాలో 70 టన్నులకు పైగా రాగులను సేకరించారు. త్వరలో బియ్యంతో పాటుగా రాగులు కూడా ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Telegram Group Join

Advertisement

Ration Card Holders

Table of Contents

ఒక రేషన్ కార్డుకు ఎన్ని రాగులు ఇస్తారు?

రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ దుకాణంలో ఉచితంగా సరుకులు పొందడం అందరికి తెలిసిందే. ఇక నుండి ఒక రేషన్ కార్డులో ఒక్కొక్కరికి 3 కేజీల రాగులు ఇవ్వనున్నారు. అనగా మీ రేషన్ కార్డులో ఇద్దరు ఉంటె, మీకు 8 కేజీల బియ్యం మరియు 6 కేజీల రాగులు ఇస్తారు.

Advertisement

raagulu

ఇప్పటికే కాకినాడ, పిఠాపురం కొన్ని ఏరియాల డీలర్లకు రాగులను సరఫరా చేస్తున్నారు. అలాగే రేషన్ కార్డు వలన చాల ఉపయోగాలు ఉన్నాయి.

ఇప్పుడు ఏ ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అయిన రేషన్ కార్డు అనేది తప్పనిసరి అయిపోయింది. రేషన్ కార్డు ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వం అందజేసే చాల పథకాల ద్వారా లభి పొందవచ్చు. PM విశ్వకర్మ యోజన, పీఎం ఆవాస్ యోజన, పీఎం ముద్ర లోన్ ఇలాంటి మరెన్నో పథకాలు రేషన్ కార్డు లేనిదే ఇవ్వరు.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment