Advertisement

Post GDS Recruitment 2024: గ్రామీణ డాక్ సేవక్ నుండి 44,228 ఉద్యోగాలు విడుదలయ్యాయి, ఇక్కడ నుండి అప్లై చేయండి

Post GDS Recruitment 2024: హలో మిత్రులారా, ఇండియా పోస్టల్ నుండి 44228 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయింది. ఈరోజు ఈ కథనం ద్వారా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అందిస్తాము. ఈ పోస్ట్ సంస్థ నుండి గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలు, భారతదేశం మొత్తం మీద 44 వేల 22వందల 8 ఖాళీలు ఉన్నాయని అధికారిక నోటిఫికేషన్ ద్వారాతెలియజేసారు. మిత్రులారా ఈ ఉద్యోగానికి ఆడ మరియు మగ ఇద్దరు కూడా దరఖాస్తు చేయవచ్చు. అలాగే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి అర్హతలు, వయస్సు మరియు జీతం వివరాలు క్రింద తెలిజేశాము.

Telegram Group Join

Advertisement

Table of Contents

India Gramin Daak Sevak Jobs

Post GDS Recruitment 2024

పోస్ట్ వివరాలుగ్రామీణ్ డాక్ సేవక్ (GDS)
మొత్తం ఖాళీలు44,228
జీతంరూ.10000 నుండి 29380/- నెలకు
దరఖాస్తు విధానంఆన్‌లైన్
ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్indiapostgdsonline.gov.in

ఉద్యోగ స్థానం: అభ్యర్థి ఎంపిక ప్రకారం ( ఆల్ ఇండియా )

Advertisement

India Post GDS Recruitment PDF

మిత్రులారా!!! మీరు ఇండియా పోస్ట్ ఆఫీస్ లో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు విడుదలైన అధికారక నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రింది ఇచ్చిన బటన్ పైన క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ15 జులై 2024
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ5 ఆగష్టు 2024

Eligibility Criteria for Post GDS Recruitment 2024

మిత్రులారా, మీరు ఈ ఇండియా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయాలనుకుంటే, మీకు ఉండవలిసిన అర్హతలను క్రింద ఇచ్చాము. క్షుణ్ణంగా తనిఖీ చేసి దరఖాస్తు చేయండి.

వయో పరిమితి

ఇండియా పోస్ట్ ఆఫీస్ లో గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి మీకు కనీసం 18 సంవత్సరాలు మరియు గరీశంగా 40 సంవత్సరాలు ఉండాలి. క్యాటగిరి ద్వారా వయస్సు సడలింపు కూడా ఉంది.

  • SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు
  • OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు
  • PWD (జనరల్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు
  • PWD (OBC) అభ్యర్థులకు 13 సంవత్సరాలు
  • PWD (SC/ST) అభ్యర్థులకు 15 సంవత్సరాలు

వయస్సు సడలింపు ఉందని అభ్యర్థులు గుర్తించాలి.

విద్యార్హతలు

గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయడానికి మీరు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే మీకు 10వ తరగతిలో ఎక్కుడ మార్కు వస్తేనే మీకు ఈ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది.

దరఖాస్తు రుసుము

ఇండియా పోస్ట్ ఆఫీస్ లో గ్రామ డాక్ సేవక్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయదానికి రూ. 100/- దరఖాస్తు రుసుము చెల్లించాలి ఉంటుంది. కానీ స్త్రీలు/ ST / SC / PWD / ట్రాన్స్ జెండర్లకు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇండియా పోస్ట్ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?

ఇండియన్ పోస్ట్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయడానికి దశల వారీగా క్రింద తెలియజేశాము. ఈ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు దరఖాస్తు చేయడానికి 15 జులై 2024 నుండి 05 ఆగష్టు 2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంటుందని అభ్యర్థులు గమనించాలి.

post

Steps to apply for gramin daak sevak

  • ముందుగా మీరు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైటు (https://indiapostgdsonline.gov.in/) ఓపెన్ చెయ్యాలి.
  • మీరు కొత్తగా ఇప్పుడే దరఖాస్తు చేసినట్లయితే ఎడమ పక్కన కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
  • తర్వాత “Apply Now” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అలాగే అక్కడ అడిగిన మీ వివరాలు పూరించండి.
  • మీ సంతకం మరియు ఇటవల దిగిన పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా అప్లోడ్ చేయండి.
  • తర్వాత దశలో మీరు రుసుము చెల్లించడానికి అర్హులు అయితే, “Payment” పైన క్లిక్ చేసి, దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
  • తద్వారా మీ దరఖాస్తు పూర్తి అయినట్లే.

Also read: రేషన్ కార్డు ఉన్నవారు ఈ 3 కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు పొందకపోతే ఇలా చేయండి

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment