PM Vishwakarma Yojana: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన గురించి తెలియజేస్తాము. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 17 సెప్టెంబర్ 2023 న ప్రారంభించింది. విశ్వకర్మ యోజన ద్వారా 40 పైసల వడ్డీకి 3 లక్షల రూపాయలు రుణం ఇస్తారు. అలాగే ట్రైనింగ్ ఇస్తారు, ఈ ట్రైనింగ్ లో మీరు రోజుకు రూ. 500/- ఇస్తారు. చివరిలో మీకు రూ. 15 వేలకు సంబందించిన మెషిన్ లేదా సామగ్రి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 15,000 కోట్లు కేటాయించింది. ఈ పథకానికి ఇప్పటికే చాల మంది దరఖాస్తు చేసి, లాభ పొందినవారు ఉన్నారు.
Advertisement

ఉదకరణకు మీరు దర్జీ (కుట్టు మెషిన్ కుట్టేవారు) విశ్వకర్మ పథకం ద్వారా ట్రైనింగ్ తీసుకున్నారు అనుకుందాం. ఇప్పుడు ట్రింగిం తీసుకునేటప్పుడు మీకు రోజులు 5 వందల రూపాయల చొప్పున ఇస్తారు. అలాగే చివరిగా మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక రూ.15 వేలకు సంబంచిన కుట్టు మెషిన్ కూడా ఇస్తారు. అంటే ఇక్కడ మీరు ఎంచుకున్న పనిని బట్టి మెషిన్ మారుతుంది. ఏ మెషిన్ అయినాసరే గరిష్టంగా 15 వేల రూపాయలకు సంబంచింది ఇస్తారు.
Advertisement
Table of Contents
- ఎవరు అర్హులు?
- PM Vishwakarma Yojana కావాల్సిన పత్రాలు
- మీ దరఖాస్తు తిరస్కరించడానికి కారణాలు?
- ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది?
ఎవరు అర్హులు?
ఈ పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేయడనికి మీరు చేతి వృత్తి చేసేవారు అయి ఉండాలి. అలాగే ఈ క్రింది ఉన్న అర్హత ప్రమాణాలు పూర్తి చేసి ఉండాలి.
- కుట్టు మెషిన్ కుట్టేవారు
- వడ్రంగి పని చేసేవారు
- పడవలు తాయారు చేసేవారు
- కమ్మరి
- స్వర్ణకారులు
- శిల్పి
- చెప్పులు కుట్టేవారు
- తాపీ పని చేసేవారు
- మంగలి
- పూల దండలు చేసేవారు
- చేపల వాలా తాయారు చేసేవారు
- చాకలి వారు
- ఇలా మరికొన్ని చేతి వృత్తుల వారు ధరఖాస్తుకి చేసుకోవచ్చు.
PM Vishwakarma Yojana కావాల్సిన పత్రాలు
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి ధరఖాస్తు చేయదానికి ఈ క్రింద పత్రాలు అవసరం ఉంటుంది.
- ఆధార్ కార్డు
- అడ్రస్ ప్రూఫ్ (రేషన్ కార్డు): రేషన్ కార్డులో ఉన్నవారి అందరి ఆధార్ కార్డులు కావాలి.
- అభ్యర్థికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- రేషన్ కార్డు ఏ ఒక్క అభ్యర్థి కూడా ITR ఫైల్ చేసి ఉండకూడదు.
- బ్యాంకు ఖాతా
- మొబైల్ నెంబర్
- కుల ధ్రువీకరణ పత్రము
మీ ఈ పాత్రలను మీ సేవ కేంద్రం లేదా ఏదైనా CSC సెంటర్కు వెళ్లి ధరఖాస్తు చేయొచ్చ. మీరును దరఖాస్తు చేసిన తర్వాత మీ దరఖాస్తు ఫారం, మీ ఊరు సచివాలయానికి వెళ్తుంది. అక్కడ మీ డాకుమెంట్స్ వెరిఫై చేసి approve చేసిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం approval ఇచ్చిన తర్వాత మీరు అర్హులు అయితే మీకు విశ్వకర్మ యోజన ID కార్డు వస్తుంది.
మీ దరఖాస్తు తిరస్కరించడానికి కారణాలు?
ఏదైనా సమస్య వల్ల మీ దరఖాస్తు ఏ కారణాల చేత తిరస్కరించవచ్చో క్రింది ఇచ్చాము.
- మీ రేషన్ కార్డులో ఎవరైనా ITR ఫైలింగ్ చేసిన
- మీ రేషన్ కార్డు ఎవరైనా వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న సరే
- మీరు గాని లేదా మీ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులలో ఎవరైనా ముద్ర లోన్ లేదా PMEGP ప్రయోజనాలు పొంది ఉంటె మీకు ఈ సర్టిఫికెట్ రాదు.
ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది?
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ID కార్డు వచ్చిన తర్వాత మీరు ట్రైనింగ్ ఉంటుంది.
- నార్మల్ ట్రైనింగ్ అయితే 5 రోజులు ఉంటుంది.
- మీకు advanced ట్రైనింగ్ కావాలంటే 15 రోజులు ఉంటుంది.
ఇలా మీరు ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మీ బ్యాంకు ఖాతాలోకి మీ ట్రైనింగ్ రోజులను బట్టి మీకు రోజుకు రూ. 500/- చొప్పున మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అలాగే మీకు 15 వేల రూపాయలకు విలువ చేసే మెషిన్ లేదా సామాగ్రి పొందుతారు.
Advertisement