Advertisement

PM Surya Ghar: వీరికి మాత్రమే 300 యూనిట్ల ఉచిత కరెంటు… నిర్మల సీతారామన్

PM Surya Ghar: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనమే ద్వారా ఇటీవల జరిగిన బడ్జెట్ లో నిర్మల సీతారామన్ గారు 300 యూనిట్ల ఉచిత కరెంటు గురించి మాట్లాదిన వివరాలు తెలియజేస్తాము. మీకు పీఎం సూర్య ఘర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ పీఎం సూర్య ఘర్ పథకం ప్రారంభించబడినది. కావున ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Telegram Group Join

Advertisement

Free Current

PM Surya Ghar ద్వారా ఎవరైతే సోలార్ ప్యానల్ లు వారు ఇంటి పై కప్పు పైన ఉంచుకుంటారో వారికి 300 యూనిట్ల ఉచిత కరెంటు పొందనున్నారు. అని ఇటీవల జరిగిన బడ్జెట్ మీటింగ్ లో నిర్మల సీతారామన్ గారు తెలియజేసారు. ఇప్పటికే NTPC మరియు BHEL వంటి వెంచర్లను ఉపయోగించి AUSC టెక్నాలజీ ద్వారా 100 మెగా వాట్ల వాణిజ్య పవర్ ప్లాంట్ సిద్ధం చేయనున్నారు.

Advertisement

నిర్మల సీతారామన్ వీడియో

మేము అందించే ఈ సమాచారం మీరు నచ్చితినట్లైతే మీ మిత్రులకు షేర్ చేయండి.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment