Mudra Loan: PM Mudra Yojana పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 8, 2015 న ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 50 వేల నుండి 10 లక్షల రుణం పొందవచ్చు. మిత్రులారా!! ఈ కథనం ద్వారా మనం ముద్ర లోన్ అంటే ఏమిటి, ముద్ర లోన్ ఎలా పొందవచ్చు, PM ముద్ర లోన్ కి అర్హులు ఎవరు అని తెలుసుకోవడం తో పాటు. ఎలా అప్లై చెయ్యాలో కూడా తెలుసుకుందాం.
Advertisement
ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండా ఋణం ఇవ్వడం జరుగుతుంది.
Advertisement
Table of Contents
- PM Mudra Yojana ( ముద్ర లోడ్ అంటే ఏమిటి? )
- Mudra Loan Eligibility (ముద్ర లోన్ అర్హతలు)
- Pradhan Mantri Mudra Yojana
- How to Apply for PM Mudra Loan? (ముద్ర లోన్ కోసం ఎలా దరఖాస్తు చెయ్యాలి?)
PM Mudra Yojana ( ముద్ర లోడ్ అంటే ఏమిటి? )
యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ముద్ర లోన్ ని ప్రవేశ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి గ్యారెంటీ లేకుండా 50 వేల నుండి 10 లక్షల రుణం ఇచ్చి యువ వ్యాపారవేత్తలను ప్రోత్సహించే లోన్ నే PM ముద్ర లోన్ అని చెప్పడంలో సందేహం లేదు.
Mudra Loan Eligibility (ముద్ర లోన్ అర్హతలు)
- Age: ముద్ర లోన్ కొరకు అప్లై చేయు వారికి 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు ఉండాలి.
- భారతదేశ నివాసి (Indian Citizen ) అయి ఉండాలి.
- క్రిమినల్ కేసులు ఉండకూడదు.
- Eligibile Entries: MSME, సొంత వ్యాపారం, చిన్న వ్యాపారస్తులు కూడా అర్హులే.
- వ్యవసాయం కోసం ఈ లోన్ ఇవ్వరు.
- ఇంతకు ముంది బ్యాంకు లో అప్పులు ఉండకూడదు.
Pradhan Mantri Mudra Yojana
ప్రధాన మంత్రి ముద్ర యోజన మూడు రకాలుగా లోన్ అందిస్తుంది.
- shishu: 50 వేల వరకు లోన్ ఇస్తారు.
- kishor : 50 వేల నుండి 5 లక్షల వరకు లోన్ ఇస్తారు.
- Tarun: 5 నుండి 10 లక్షల లోన్ ఇస్తారు.
ఇలా అర్హులైన వారికి 50 వేల నుండి 10 లక్షల వరకు Commercial Banks, RRBs, Small Finance Banks, MFIs and NBFCs ద్వారా లోన్ ఇస్తారు. బిజినెస్ ప్లాన్ సిద్ధంగ ఉన్న ప్రతి ఒక్కరు ఈ లోన్ కి అర్హులనే చెప్పవచ్చు.
How to Apply for PM Mudra Loan? (ముద్ర లోన్ కోసం ఎలా దరఖాస్తు చెయ్యాలి?)
ప్రధాన మంత్రి ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ఈ క్రింది దశలను ఫాలో అవ్వండి.
- మొదటిగా ఉద్యమి మిత్ర వెబ్సైటు ఓపెన్ చేయండి: https://www.udyamimitra.in/
- ముద్ర లోన్స్ సెక్షన్ లో “Apply Now” క్లిక్ చేసి, కావాల్సిన వివరాలు పూరించండి.
- మీ పేరు, ఇమెయిల్ ID మరియు మొబైల్ నెంబర్ ఇచ్చి OTP ఎంటర్ చేసాక, ముద్ర లోన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. తర్వాత మీ వ్యాపారం గురించి అడిగిన వివరాలు పూరించండి.
లేదా మీ దగ్గరలో బ్యాంకుని సందర్శించండి. మీ వ్యాపారం వివరాలు వాళ్ళకి తెలియజేయండి.
Advertisement