PhonePe Loan: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఫోన్ పే నుండి పర్సనల్ లోన్ సులభంగా ఎలా తీసుకోవాలో తెలియజేస్తాము. మీకు ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బు కావాలనుకున్నప్పుడు ఎవరి దగ్గరైన డబ్బు అప్పుగా తీసుకుంటారు లేదా వడ్డీకి తీసుకుంటారు.
Advertisement
అప్పుడు మీరు ఎక్కువ వడ్డీ చెల్లినచాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మీరు చాల డబ్బును వడ్డీ రూపంలో తిరిగి చెల్లించాలి. అలాగే మీరు బ్యాంకులో లోన్ తీసుకుందాం అంటే , బ్యాంకు ప్రాసెస్ అందరికి తెలిసిందే. ఎక్కువ సమయం పడుతుంది. కానీ మనం ఫోన్ పే ద్వారా లోన్ తీసుకుంటే చాల సులభంగా తక్కువ సమయంలో తీసుకోవచ్చు.
Advertisement

Table of Contents
ప్రయోజనాలు
మిత్రులారాలా! మీరు ఫోన్ లో ద్వారా లోన్ తీసుకోవడం వలన చాల లాభాలు ఉన్నాయి. మీరు బ్యాంకుల చుట్టూ తిరగకుండా మీరు మీ మొబైల్ నుండి లోన్ పొందవచ్చు. రెండవది, మీరు తిరిగి చెల్లించడం కూడా చాల సులభం. మూడవది, ఈ పర్సనల్ లోన మీకు కావాల్సినట్లు అనువైన విదంగా ఎంచుకోవచ్చు.
- Good News: 21 సంవత్సరాలు మించిన వారికి నెలకు రూ.5000/-… వివరాలు ఇవే…
- PM Kisan డబ్బులు మీకు రాలేదా? అయితే త్వరగా ఇలా చేయండి
- TS DSC పరీక్షా ఫలితాలు విడుదల తేదీ ఇదే… ఫలితాలు చూసే విధానం
Phone Pe పర్సనల్ లోన్ వడ్డీ రేటు
మీరు ఫోన్ పే నుండి పర్సనల్ లోన్ తీసుకుంటే మీకు ప్రతి నెల 1.33% వరకు వడ్డీ పడుతుంది. అంటే సంవత్సరానికి 15.96% వడ్డీ పడుతుంది. వడ్డీ చాల ఎక్కువే కానీ మీరు అత్యవసర పరిస్థితులలో చాల సులభంగా డబ్బును పొందవచ్చు.
ఫోన్ పే పర్సనల్ లోన్ ఎలా పొందాలి?
మీరు ఫోన్ పే నుండి పర్సనల్ లోన్ పొందడానికి మొదటిగా మీరు PhonePe App ఓపెన్ చేసి క్రింది ఇచ్చిన దశలను అనుసరించాలి.

- మొదటిగా మీ మొబైల్ లో ఫోన్ పే app ఓపెన్ చేయండి.
- హోమ్ స్క్రీన్ లో స్క్రోల్ చేయడం ద్వారా మీకు “Loan” అనే సెక్షన్ కనిపిస్తుంది. అందులో “Personal Loan” పైన క్లిక్ చేయండి.
- అక్కడ మీరు eligible అయిన అమౌంట్ కనిపిస్తుంది. మీరు స్వీప్ చేయడం ద్వారా మీకు కావాల్సిన అమౌంట్ ను ఎంచుకోండి.
- తర్వాత EMI ప్లాన్ ఎంచుకొని, “Continue” పైన క్లిక్ చేయండి.
- కొద్దీ నిముషాలలోనే మీ బ్యాంకు అకౌంట్ కి డబ్బు జమ అవుతుంది.
- మీరు ప్రతి నెల తిరిగి చెల్లించాల్సిన డబ్బు (EMI) కూడా అక్కడే చూపిస్తుందని గమనించాలి.
Also read: Axis Bank Home Loan: ఇలా చేస్తే హోమ్ లోన్ చాల సులభంగా వస్తుంది
Advertisement