NPCIL Recruitment: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి విడుదల అయిన నోటిఫికేషన్ గురించి తెలియయజేస్తాము. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా 10వ, 12వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్టైపెండియరీ ట్రైనీ (ST/TN)-ఆపరేటర్ మరియు స్టైపెండియరీ ట్రైనీ (ST/TN)- మెయింటెయినర్ ఉద్యోగాలకు ఎదురుచూసే వారికి ఇది ఒక మంచి అవకాశం.
Advertisement

Table of Contents
- NPCIL పోస్టుల వివరాలు
- విద్యార్హతలు
- వయోపరిమితి
- దరఖాస్తు రుసుము
- NPCIL Notification PDF and Apply Link
- ముఖ్యమైన తేదీలు
- NPCIL ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
NPCIL పోస్టుల వివరాలు
ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా స్టైపెండియరీ ట్రైనీ (ST/TN)-ఆపరేటర్ 153 పోస్టులు మరియు స్టైపెండియరీ ట్రైనీ (ST/TN)- మెయింటెయినర్ 123 పోస్టులు విడుదల అయ్యాయి. ఇలా మొత్తంగా 279 ఉద్యోగాలు విడుదల అయ్యాయి.
Advertisement
విద్యార్హతలు
NPCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు 10వ, 12వ తరగతి లేదా ITI పూర్తి చేసి ఉండాలి. పోస్టులను బట్టి పైన చెప్పిన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also read: DWCWEO Recruitment: పరీక్ష లేకుండా జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు
వయోపరిమితి
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీకు మీరు దరఖాస్తు చేసే సమయానికి మీకు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు రుసుము
NPCIL ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేయడానికి రుసుము ఈ క్రింది విధంగా ఉంటుంది. దరఖాస్తు రుసుము చెల్లించేవారు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
- SC/ST/PwBD/Ex-Servicemen/DODPKIA/మహిళ/NPCIL అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
- జనరల్/OBC/EWS అభ్యర్థులుమాత్రం రూ. 100/- దరఖాస్తు రుసుము చెల్లించాలి.
NPCIL Notification PDF and Apply Link
మీరు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది ఉన్న లైన్ పైన క్లిక్ చేయండి.
- NPCIL Notification PDF: Click Here
- NPCIL ఆన్లైన్ అప్లికేషన్ లింక్: Click Here
ముఖ్యమైన తేదీలు
మీ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి 22 ఆగష్టు 2024 నుండి ప్రారంభమయ్యి, 11 సెప్టెంబర్ 2024 తేదీ వరకు అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించడానికి కూడా 11 సెంప్టెంబర్ 2024 వరకు అవకాశం ఉంటుంది.
NPCIL ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
NPCIL ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీరు NPCIL అధికారిక వెబ్సైటు ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఆన్లైన్ లో దరఖాస్తు చేయడానికి ఆగష్టు 22వ తేదీ వరకు వేచిఉండాలి.
NPCIL official site: https://npcilcareers.co.in/MainSiten/default.aspx
Also read: ట్రైనింగ్ లో రోజుకు రూ. 500/- మరియు రూ. 15 వేల విలువగల కుట్టు మెషిన్ పొందండిలా
Advertisement