New Volunteers: మిత్రులందరికి నమస్కారం!! ఏపీలో ఇటీవల కాలంలో టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిసి కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసాయి. కూటమి ప్రతిభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం అని తెలిపారు. అలాగే ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా జరిగే పనులు బట్టి చూడవచ్చు. అలాగే ఈ ఆగుస్ట్ 15వ తేదీకి కొన్ని సంక్షేమ పథకం అమలు చేస్తాం అని కూడా తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం పిల్లల చదువులను ప్రోత్సాహించడానికి విద్యా వాలంటీర్లను కూడా నియమించడానికి పూనుకుంది.
Advertisement
Also read: August 15: స్వాతంత్య్ర దినోత్త్సవం రోజున ప్రారంభమయ్యే పథకాలు ఇవే…
Advertisement

విద్యా వాలంటీర్ల పని ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా వాలంటీర్లను నియమించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఏపీలో పిల్లల చదువులు మరింత సులభం అవడానికి మరియు ఎక్కువ మంది టీచర్లను అందుబాటులో ఉంచడమేప్రధాన లక్ష్యం అని చెప్పవచ్చు.
అంటే ఏపీలో ఇప్పటికే పలు చోట్ల టీచర్ల కొరత ఉంది. ఈ టీచర్ల కొరత తగ్గించడానికి విద్యా వాలంటీర్లను నియమించాలననుకుంటున్నారు. అలాగే చాల మంది యువత డిగ్రీలు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారు. వారందరికీ టీచింగ్ ఫీల్డ్ లో ఇదోక మంచి అవకాశం అని చెప్పొచ్చు.
విద్యా వాలంటీర్లు పిల్లలకు చదువులు చెప్పాలి. అలాగే వారు స్ట్రెస్ కు గురి అవకుండా చూసుకోవాలి. విద్యా వాలంటీర్లను టీచర్లు తక్కువగా ఉన్న చోట్ల నియమిస్తారు.
విద్యా వాలంటీర్లకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?
ఏపీలో విద్యా వాలంటీర్లను నియమించడానికి ఇంకా మార్గదర్శకాలు మరియు విధి విధానాలు తెలియజేయాల్సి ఉంటుంది. మనకు ఉన్న సమాచారం ప్రకారం విద్యా వాలంటీర్లు డిగ్రీ లేదా గ్రాడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది.
విద్యా వాలంటీర్ల నియామకంలో విధి విధానాలు అడిగాకారికంగా విడుదల చేయగానే తెలియజేస్తాము.
Also read: Jio Plans: అతి తక్కువ ధర కొత్త జియో రీచార్జి ప్లాన్స్ వివరాలు
Advertisement