Advertisement

New Ration Card: కొత్త రేషన్ కార్డులు జారీ పైన డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

New Ration Card: మిత్రులందరికీ నమస్కారం!! తెలంగాణలో ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల గురించి తెలంగాణ డిప్యూటీ సీఎం చేసిన ప్రకటన గురించి ఈ కథనం ద్వారా తెలియజేస్తాము. కొత్త పెళ్లి అయినవారు, కుటుంబం నుండి విడిపోయి వేరే కాపురం పెట్టిన వారు కొత్త రేషన్ రేషన్ కార్డు ఎప్పుడు ఎప్పుడు జారీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.

Telegram Group Join

Advertisement

New Ration Card

గత ప్రభుత్వంలో కూడా కొత్త రేషన్ కార్డులు జారి చేయకపోవడం వలన తెలంగాణ ప్రజలు చాల ఆందోళన చెందారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావొస్తుంది, ప్రజలు గత ప్రభుత్వంలో జరగని కొత్త రేషన్ (New Ration Card) కార్డులు జారీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జరగాలని ఎన్నో అసలు పెట్టుకున్నారు. అలానే ఈ ప్రభుత్వం లో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేసారు.

Advertisement

Table of Contents

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటన

అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం కొత్త రేషన్ కార్డులు త్వరలో జారీ చేస్తాము. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు, అలాగే క్యాబినెట్ సబ్ కమిటీ వేసినట్లు చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కొరకు మార్గదర్శకాలు, విధివిధానాల గురించి చర్చించి జారీ చేస్తాం అని చెప్పారు. ప్రతి గ్రామంలో కమిటీ ద్వారా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరించి ప్రజాపాలన ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇష్టం అని తెలిపారు.

రేషన్ వలన ప్రయోజనాలు ఏమిటి?

ఇటీవల కాలంలో ప్రతి రాష్ట్రం కూడా రేషన్ కార్డు లేనిదే సంక్షేమ పథకాలకు అర్హత లేదని చెప్తున్నారు. అయితే తెలంగాణలో కూడా రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు, రేషన్ కార్డు లేని పక్షంలో చాలా ప్రభత్వ పథకాలు పొందలేరు. అలాగే ప్రభుత్వ రేషన్ దుకాణం నుండి రేషన్ కార్డు ద్వారా ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా చాల తక్కువ ధరకు పొందవచ్చు.

Also read: PM Kisan Yojana: 18వ విడత క్రింద రైతుల ఖాతల్లో రూ.2000/- జమ?

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment