LPG Gas Cylinder: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఏపీలో గ్యాస్ సిలిండర్ ద్వారా 300 రూపాయలు రాయితీ ఎలా పొందవచ్చో తెలియాజేస్తాము. ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు ఒక శుభవార్త!! మీరు మీ ఇంట్లో వంట చేయడానికి LPG గ్యాస్ సిలిండెర్ ఉపయోగిస్తున్నట్లైతే మీరు గ్యాస్ సిలిండర్ ధర పైన రూ. 300 వరకు సబ్సిడీ పొందవచ్చు. మీ అందరికి గుర్తు ఉందిగా దీపం పథకం క్రింద గ్యాస్ సీలిండర్లు తీసుకునున్నవారికి సబ్సిడీ ఉంటుంది.
Advertisement

కేంద్ర ప్రభుత్వ అందించే ఉజ్వల యోజన పథకం ద్వారా కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ పైన రూ. 300 వరకు సబ్సిడీ ఉంటుంది. అంటే మీరు ఒక గ్యాస్ సిలిండర్ ను రూ 800/- తో కొంటె మీకు అందులో రూ. 300/- సబ్సిడీ ద్వారా రాయితీ పొందుతారు. ఈ రూ. 300/- మీరు మీ బ్యాంకు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం వారు సబ్సిడీ పేరుతో తిరిగి వేస్తారు.
Advertisement
Table of Contents
దీపం పథకం ద్వారా సబ్సిడీ ఎలా పొందాలి?
మిత్రులారా, మీరు దీపం పథకం ద్వారా కనెక్షన్ తీసుకొని ఉంటె. మీకు చంద్రన్న ప్రభుత్వం ఒక శుభవార్త తెలియజేస్తుంది. ఇప్పుడు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను పీఎం ఉజ్వల యాజన పథకాల్లో విలీనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీ పౌరశాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, కేంద్ర ప్రజా పంపిణి వినియోగ దారా వ్యవహార శాఖ మంత్రి అయినా హర్దీప్ సింగ్ తో దీపం పథకం గ్యాస్ కనెక్షన్లను ఉజ్జ్వల పథకం తో విలీనం చేయడానికి చర్చలు జరిపారు.
మోడీ ప్రభుత్వం ఈ దీపం పథకాన్ని ఉజ్జ్వల పథకంలోకి విలీనం చేయడం ఒప్పుకుంటే గనుక ఏపీలో మహిళలకు ఒక పెద్ద శుభవార్త అయినట్లే. ఇలా విలీనం అయితే మాత్రం మహిళలు ప్రతి గ్యాస్ సిలిండర్ కొనుగోలు పైన రూ 300/- సబ్సిడీ పొందుతారు.
Also read: SBI Accounts: స్టేట్ బ్యాంకు, PNB అకౌంట్లు రద్దు… ప్రభుత్వ కీలక ఆదేశాలు
LPG గ్యాస్ సిలిండర్ ధరలు
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత గ్యాస్ సిలిండర్ ధరలు రూ. 860/- వరకు ఉంది. అయితే ఈ దీపం పథకం ఉజ్జ్వల పథకంలో విలీనం చేస్తే, సబ్సిడీ ద్వారా రూ. 300/- పొందుతారు. తద్వారా మీరు LPG గ్యాస్ సిలిండర్ రూ. 560/- వస్తుంది.
Advertisement