Advertisement

Krishna University Results: LLB పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి… ఇక్కడ చెక్ చేసుకోండి

Krishna University Results: హలో మిత్రులారా!!! మీరు కృష్ణ యూనివర్సిటీ ద్వారా పరిక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే, కృష్ణ యూనివర్సిటీలో నిర్వహించిన LLB కోర్సుల 3, 7, 9వ సెమిస్టర్ల Re-Valuation ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. మీరు ఈ ఫలితాలు తనిఖీ చేయండి కృష్ణ యూనివర్సిటీ అధికారిక వెబ్సైటు (https://kru.ac.in/) సందర్శించండి లేదా క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఫలితాలు తెలుసుకోండి.

Telegram Group Join

Advertisement

Krishna University Results

మీరు క్రింది ఇచ్చిన డైరెక్ట్ ఫలితాల లింకుల ద్వారా మీ రిజిస్టర్ నెంబర్ నమోదు చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోగలరు.

Advertisement

  1. నోబుల్ కాలేజ్ -UG I III మరియు V సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు
  2. LLB S7 RV ఫలితాలు
  3. LLB S3 RV ఫలితాలు
  4. LLB S9 RV ఫలితాలు
  5. LLB S5 RV ఫలితాలు
  6. B.Tech సెమ్ 5 & సెమ్ 7 RV ఫలితాలు
  7. BED III SEM మరియు SPL.BED-III SEM పరీక్షలు ఏప్రిల్-2024 ఫలితాలు & RV నోటోఫికేషన్

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment