Jio Plans: జియో కంపెనీ టెలికాం ఇండస్ట్రీలోని కంపెనీ అని కూడా చెప్పవచ్చు. ఇటీవల కాలంలో జియో రీఛార్జ్ ధరలను పెంచిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటికే జియో నెట్వర్క్ ను చాలామంది ఉపయోగిస్తున్నారు. చాలామంది జియో కస్టమర్లు తక్కువ ధర రీఛార్జి ప్లాన్స్ గురించి వెతుకుతూ ఉంటారు. వారందరికీ ఈ కథనం చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడంలో సందేహమే లేదు.
Advertisement
Table of Contents
75 రూపాయల రీఛార్జి ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా 23 రోజుల వాళ్లకి దీన్ని మీరు పొందుతారు. అలాగే రోజుకి 0.1GB + 200MB డేటాను మీరు పొందుతారు. కూడా మీరు పొందుతారు. అంతేకాకుండా 50 ఎస్ఎంఎస్ లు కూడా పంపించుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా 2.5 జిబి డేటాను పొందుతారు.
Advertisement
91 రూపాయల రీఛార్జి ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా మీరు 28 రోజుల కాలపరిమితిని పొందుతారు మీతో వాయిస్ కాల్స్ ని కూడా పొందుతారు మరియు 50 ఎస్ఎంఎస్లు పంపించుకోవడానికి అవకాశం ఉంటుంది. రోజుకు 100MB డేటాను మరియు ఇంతే కాకుండా అదనంగా 200mb డేటాను కూడా పొందుతారు. మొత్తంగా 3gb డేటా అని మీరు పొందుతారు.
219 రూపాయల ప్లాన్
ఇప్పుడు 3gb డేటా అందిస్తూ సరసమైన ధరలో ఉన్న ఒక ప్లాను గురించి తెలియజేస్తాము. 219 రూపాయల రీఛార్జి ప్లాన్ తో 14 రోజులు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. అలాగే రోజుకు 3gb డేటా పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా పంపుతారు. అంటే మొత్తంగా చూసుకుంటే 14 రోజుల వాలిడిటీతో మొత్తంగా 44 GB పొందుతారు.
399 రూపాయల రీఛార్జ్ ప్లాన్
మిత్రులారా ఈ ప్లాన్ ద్వారా మీ రోజుకు మూడు జిబి డేటా ని పొందుతారు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపించుకునే అవకాశం కూడా ఉంటుంది. 28 రోజుల వాలిడిటీ తో వస్తుంది. అంటే మొత్తంగా 90 gb డేటాను మీరు పొందుతారు.
Advertisement