Jio New Plan: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా Jio నుండి కొత్తగా విడుదల చేసిన రీచార్జి ప్లాన్ గురించి తెలియజేస్తాము. జియో ఈ మధ్య కాలంలో రీచార్జి ధరలు పెంచిన సంగతి చాల మందికి తెల్సిందే. ధరలు పెంచినెప్పికి కూడా ఇప్పుడు సరికొత్త ప్లాన్ ద్వారా జియో వినియోగదారులు కొన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఈ కథనం ద్వారా పొందే ప్రయోజనాలు మరియు రీచార్జి ప్లాన్ ధర వంటి వివరాలు తెలియజేస్తాము.
Advertisement
జులై 3వ తేదీ నుండి జియో తమ రీచార్జి ధరలు పెంచిన తర్వాత, BSNL 4G ప్రెవేశ పెట్టడంతో పాటు BSNL రీచార్జి ధరలు తగ్గించడం వలన జియో వినియోగదారులు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా ఇతర నెట్వర్క్ లతో పోటీ పాడటానికి Jio సరికొత్త ప్లాన్ రూ.999/- ప్రవేశ పెట్టింది. ఈ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
Advertisement
Table of Contents
Jio Plan Rs.999/-
- జియో ప్రవేశపెట్టిం కొత్త ప్లాన్ ద్వారా 98 రోజుల కాలపరిమితితో పరిమితి వాయిస్ కాల్స్ పొందుతారు.
- అలాగే రోజుకు 100 SMS లు మరియు 2GB హై స్పీడ్ డేటా పొందుతారు.
- Jio 5G సేవలు కూడా ఉచితంగా పొందవచ్చు. కానీ మీ మొబైల్ 5G కి సపోర్ట్ చెయ్యాలి. అయితే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత 5G డేటా పొందవచ్చు.
Also read: HDFC Personal Loan: 5 నిముషాలలో రూ. 5 లక్షల పర్సనల్ లోన్ పొందండిలా
Advertisement