Jan Dhan Bank Accounts: మిత్రులందరికీ నమస్కారం, మరొక కథనానికి స్వాగతం సుస్వాగతం. చాల మంది బ్యాంకు ఖాతా ఓపెన్ చేసిన తర్వాత ఏ కారణం చేతనైనగాని మినిమం బాలన్స్ అనేది మెయింటెన్ చేయకపోతే బ్యాంకులు కొంత రుసుమును వసూలు చేస్తారు. ఇలా ఇప్పటికి 8,500 కోట్ల రూపాయలను వసూలు చేసాయి అంటే చెప్తే మీరు నమ్మలేరు. కానీ బ్యాంకులు అంత డబ్బును మన దగ్గర నుండి వసూలు చేసాయి.
Advertisement

జన్ ధన్ బ్యాంక్ ఖాతాల్లో ఇకపైన మినిమం బాలన్స్ మైంటైన్ చేయాల్సిన అవసరం లేదని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీత రామన్ గారు తెలిపారు. ఇటీవల జరిగిన రాజ్యసభలో జీరో బ్యాంకు ఖాతాలు మరియు జన్ ధన్ బ్యాంకు ఖాతాల గురించి చర్చలు జరిగాయి. జన్ధన్ బ్యాంకు ఖాతాల గురించి చర్చలు జరిగాయి. ఈ చర్చలలో ఇకపై నుండి ప్రాథమిక బ్యాంకు ఖాతాలు మరియు జనదన్ బ్యాంక్ అకౌంట్లు నుండి మినిమం బాలన్స్ లేని కారణంగా ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని బ్యాంకులకు తెలిపారు.
Advertisement
Also read: New Volunteers: ఏపీలో కొత్తవాలంటీర్ల నియామకం… వివరాలు చూడండి
గత ఐదు సంవత్సరాలుగా మినిమం బాలన్స్ మెయిన్టెయిన్ చేయలేదు అన్న కారణముతో 8500 కోట్ల రూపాయలను వసూలు చేశారు. జన్ ధన్ మరియు ప్రాధమిక బ్యాంకు ఖాతాలకు మినహాయింపు ఉంటుందని లోక్సభలో తెలిపారు.
Advertisement