ITR Filling: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా మీరు జులై 31వ తారీకు లోపు ఈ పని చేయకపోతే మీరు జైలు కి వెళ్లాల్సిందే. అవును మిత్రులారా! మీరు ITR ఫైల్ చేయడానికి అర్హులు అయి ఉండి కూడా, ITR ఫైల్ చేయకపోతే మిమ్మల్ని కచ్చితంగా జైలులో పెడతారు. ఇటీవల కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను చూడండి, అలాగే ITR ఎవరెవరు ఫైల్ చెయ్యాలో కూడా ఈ కథనం ద్వారా తెలియజేస్తాము.
Advertisement

Table of Contents
ITR ఎవరెవరు ఫైల్ చెయ్యాలి?
మిత్రులారా! ఇప్పుడు మీరు ఈ క్రింది చెప్పే ఏ ఒక్కటి అయినా కలిగి ఉంటె, మీరు తప్పకుండ ITR ఫైల్ చెయ్యాలి.
Advertisement
- మీ సంవత్సర ఆదాయం 2.5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఉంటె, మీరు ఐటీఆర్ ఫైల్ చెయ్యాలి.
- మీరు ఒక సంవత్సరంలో 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు కట్టినట్లయితే, ITR ఫైల్ చెయ్యాలి.
- ఒక సంవత్సర కాల వ్యవధిలో TDS/TCS అన్నది రూ. 25,000/- మించి కట్ అయినట్లయితే, తప్పకుండ ITR ఫైల్ చెయ్యాలి.
- ఒక సంవత్సరంలో ఇతర దేశాలకు టూర్ కోసం 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేసిన కూడా టాక్స్ ఫైల్ చెయ్యాలి.
- Savings Account: మీ అన్ని బ్యాంకు ఖాతాలలో కలిపి 50 లక్షల రూపాయల కన్నా ఎక్కువ డిపాజిట్ అయినా సరే, మీరు ఫైల్ చెయ్యాలి.
- Current Account: సంవత్సరంలో 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ డిపాజిట్ అయినా, మీరు TAX Filling చెయ్యాలి.
- మీరు బిజినెస్ చేస్తున్నట్లైతే, మీ టర్నోవర్ 60 లక్షల రూపాయలు మించి ఉంటె, ITR filling చెయ్యాలి.
ITR ఫైల్ చేయలేదని జైలులో పెట్టిన సంఘటన
ఇటీవల కాలంలో ఢిల్లిలో సావిత్రి అనే ఆవిడను ITR ఫైల్ చేయలేదనే కారణంతో 6 నెలలు జైలులో పెట్టారు. ఎందుకంటే, ఆమెకు 2 కోట్లు ఆదాయం వచ్చిన కూడా ITR ఫైల్ చేయలేదు.
మిత్రులారా, అందుకే మీరు పైన చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి కలిగి ఉన్న సరైన CA ని ఎంచుకొని, ITR ఫైల్ చేయండి.
ఇలాంటి సమాచారం మరియు ప్రభుత్వ ప్రాతఃకాల గురించి తీసుకోవడానికి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Also read: NTR Rythu Bharosa: రూ. 7500/- రైతు బ్యాంకు అకౌంట్లో జమ… మొదటి విడత..
Advertisement