Advertisement

Inspire Award: కేంద్రం నుండి ఒక్కో విద్యార్థికి రూ. 10 వేలు… బంపర్ ఆఫర్

Inspire Award: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా భారతదేశంలోని ఏ స్కూల్ విద్యార్థి అయినా డబ్బు సంపాదించడానికి ఒక మార్గం తెలియజేస్తాము. ఈ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇన్స్పైర్ అవార్డు ఐడియా ద్వారా అందించనుంది. ఇందులో గుర్తింపు పొందిన ప్రతి స్కూల్ కూడా రిజిస్టర్ అవ్వొచ్చు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేసారు. కావున ఆసక్తి ఉన్న ప్రతి స్కూలు అనగా ప్రైవేట్ లేదా ప్రభుత్వ పాఠశాల అయిన Inspire అవార్డు ఇండియా లో పాల్గొనవచ్చు.

Telegram Group Join

Advertisement

Inspire Award

Table of Contents

కేంద్ర ప్రభుత్వం ఇన్స్పైర్ అవార్డు ఐడియా ఎందుకు మొదలు పెట్టింది?

మిత్రులారా!! కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఇన్స్పైర్ అవార్డు ద్వారా విద్యార్థులకు సైన్స్ మరియు టెక్నాలజీ మీద ఆసక్తి పెరగాలని మరియు వారు మరింత ఉత్సాహముగా ఆలోచించడానికి ఈ ఇన్స్పిరె అవార్డు ఐడియా మొదలు పెట్టింది అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే మంచి ఇన్నోవేషన్ ఐడీలకు ప్రభుత్వం రూ. 10 వేల కూడా ఇస్తుంది.

Advertisement

మన దేశ వ్యాప్తంగా 720 పైగా ఉన్న జిల్లాలో కూడా ఇది అందుబాటులో ఉంది. అనగా ఆ స్కూల్ ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్ ఇన్స్పిరె అవార్డు అధికారిక వెబ్సైటు కు వెళ్లి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే తమ స్కూల్ పిల్లల ఐడియాలను నమోదు చెయ్యాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 240 జాతీయ విజేతలుగా ప్రకటించి వాళ్ళని సత్కరించింది. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న పిల్లల దగ్గర నుండి ఎక్కువ ఇన్నోవేటివ్ ఐడియా లు సేకరించినట్లు తెలిపారు.

కావాలిన పత్రాలు

ఇన్స్పైర్ అవార్డుకు దరఖాస్తు చేసి ఐడియా నమోదు చేయడానికి కావాల్సిన పత్రాలు క్రింద ఇచ్చాము.

  1. విద్యార్థి ఆధార్ కార్డు
  2. ముందు సంవత్సరం మర్క్స్ షీట్
  3. ఫోటో
  4. అడ్రస్ ప్రూఫ్
  5. బ్యాంకు పుస్తకం
  6. మొబైల్ నెంబర్

ఎలా దరఖాస్తు చెయ్యాలి?

ఏదైనా గుర్తింపు పొందిన స్కూల్ మానేజ్మెంట్ మొదటిగా https://www.inspireawards-dst.gov.in/ లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇన్స్పైర్ అవార్డు ఐడియా లో పాల్గొనడానికి విద్యార్థి యొక్క ఇన్నోవేషన్ ఐడియా తప్పకుండ నమోదు చెయ్యాలి. ఎలా దరఖాస్తు చెయ్యాలో దశలు వారీగా చుడండి.

  1. మొదటిగా మీరు అధికారిక వెబ్సైటు లో రిజిస్టర్ అవ్వాలి. (https://www.inspireawards-dst.gov.in/)
  2. మీకు అప్లికేషన్ ID generate అవుతుంది. తర్వాత జిల్లా విద్యాధికారులు వెరిఫై చేసిన తర్వాత మీకు యూసర్ name మరియు పాస్వర్డ్ వస్తాయి.
  3. తద్వారా మీరు లాగిన్ అయి స్టూడెంట్ యొక్క ఐడియా ను నమోదు చెయ్యాలి.

Inspire Awards Contact Details

Inspire Awards లో మీకు ఏ విధమైన సందేహాలు ఉన్న [email protected] కి ఇమెయిల్ చేయండి.

Inspire Awards Contact us

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment