Advertisement

India Navy Jobs 2024: 10వ తరగతి అర్హతతో 741 ఉద్యోగాలు.. మిస్ చేయకుండా దరఖాస్తు చేయండి

India Navy Jobs 2024: మిత్రులందరికీ నమస్కారం! ఈరోజు కథనం ద్వారా మీకు ఇండియన్ నేవీ లో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ గురించి చెప్తాము. 10వ తరగతి అర్హతతో ఫైర్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్ ఉద్యోగాలకు ఎదురుచూసే ప్రతి ఒక్కరికీ మంచి అవకాశం అని చెప్పవచ్చు. అయితే మీరు ఈ నేవీ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యాలంటే మీరు కొన్ని అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆ అర్హతలతో పాటు ఈ రిక్రూట్మెంట్ యొక్క మరికొన్ని వివరాలు క్రింద తెలియజేశాము. కావున మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Telegram Group Join

Advertisement

Table of Contents

India Navy Jobs 2024

పోస్ట్ వివరాలుఫైర్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్
మొత్తం ఖాళీలు741
జీతంరూ.18000-112400/- నెలకు
దరఖాస్తు విధానంOnline
ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్joinindiannavy.gov.in
Indian navy recruitment in telugu

ఉద్యోగ స్థానం: మీరు దరఖాస్తు చేసి ఉద్యోగం పొందినట్లైతే, మీకు మొత్తం భారతదేశంలో ఉన్న నేవీ సంస్థలో ఎక్కడైనా పోస్టింగ్ రావొచ్చు.

Advertisement

Indian Navy Recruitment Notification PDF

మిత్రులారా మీరు ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ కి సంబంధిచిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి మీరు క్రింద ఉన్న బటన్ క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు

మీరు ఈ నేవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి క్రింద తెలియజేసిన తేదీల మధ్య మాత్రమే ధరకష్టు చేసుకోగలరు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ20 జులై 2024
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ02 ఆగష్టు 2024

Eligibility Criteria for Indian Navy Recruitment

మిత్రులారా, మీరు ఇండియన్ నేవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి క్రింద తెలియజేసిన అర్హతలు కలిగి ఉండాలి.

వయో పరిమితి

ఇండియన్ నేవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీకు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 25 సంవత్సరాలు కలిగి ఉండాలి.

  • ఛార్జ్‌మెన్ (మందుగుండు సామగ్రి వర్క్‌షాప్), ఛార్జ్‌మెన్ (ఫ్యాక్టరీ), కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మంత్రి) మరియు ఛార్జ్‌మెన్ (మెకానిక్) లకు 18 – 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • వ్యాపారి సహచరుడు మరియు పెస్ట్ కంట్రోల్ వర్కర్ లకు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాలు కలిగి ఉండాలి.
  • అగ్నిమాపక సిబ్బంది కి 18 – 27సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

వయో సడలింపు

  • OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు
  • SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు
  • PwBD (జనరల్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు
  • PwBD (OBC) అభ్యర్థులకు 13 సంవత్సరాలు
  • PwBD (SC/ST) అభ్యర్థులకు 15 సంవత్సరాలు

విద్యార్హతలు

ఇండియన్ నేవీ ఉద్యోగాలకు మీరు దాఖాస్తు చేయడానికి మీరు 10వ తరగతి లేదా ఇంటర్ లేదా డిప్లొమా లో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

లేదా మీరు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.Sc పూర్తి చేసి ఉండాలి.

పోస్ట్ పేరుఅర్హత
ఛార్జ్‌మెన్ (మందుగుండు సామగ్రి వర్క్‌షాప్)డిప్లొమా, B.Sc
ఛార్జ్‌మెన్ (ఫ్యాక్టరీ)
వ్యాపారి సహచరుడు10వ తరగతి
పెస్ట్ కంట్రోల్ వర్కర్
వంట వ్యక్తి
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (మంత్రి)
ఛార్జ్‌మెన్ (మెకానిక్)డిప్లొమా
సైంటిఫిక్ అసిస్టెంట్బి.ఎస్సీ
డ్రాఫ్ట్స్‌మన్ (నిర్మాణం)10వ తరగతి
అగ్నిమాపక సిబ్బంది12వ తరగతి
ఫైర్ ఇంజన్ డ్రైవర్

ఎంపిక ప్రక్రియ

  • వ్రాత పరీక్ష
  • శారీరక పరీక్ష (ఫైర్‌మ్యాన్ & ఫైర్ ఇంజిన్ డ్రైవర్‌కు మాత్రమే)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష
  • ఇంటర్వ్యూ

ఇండియన్ నేవీ ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చెయ్యాలి?

మిత్రులారా, మీరు ఇండియన్ నేవీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మేము ఇక్కడ క్రింద చెప్పిన దశలను అనుసరించండి.

Indian Navy
Indian Navy Official Site
  1. మీరు ముందుగా ఇండియన్ అధికారిక వెబ్సైటు సందర్శించండి ( joinindiannavy.gov.in)
  2. తరవాత careers సెక్షన్ లోకి వెళ్లి ఫైర్‌మెన్, ట్రేడ్స్‌మెన్ రిక్రూట్మెంట్ వెతకి, దాని పైన క్లిక్ చేయండి.
  3. మీరు విజయవంతంగా ఆన్లైన్ దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది, ఆపై మీరు అక్కడ అడిగా వివరాలు పూరించి అవసరమైన డాకుమెంట్స్ అప్లోడ్ చేయండి.
  4. “Submit” బటన్ పైన క్లిక్ చేయండి.

Also read: రేషన్ కార్డు ఉన్నవారు ఈ 3 కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు పొందకపోతే ఇలా చేయండి

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment