HDFC Personal Loan: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా HDFC బ్యాంకులో అతి సులభంగా పర్సనల్ లోన్ దరఖాస్తు చేయడం ఎలానో తెలియజేస్తాము. చాల మందిడబ్బు అవసరం అయినపుడు బయట ఎక్కడెక్కడో వడ్డీకి లోన్ తీసుకొని, తిరిగి చెల్లించేటప్పుడు చాల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఇబ్బంది పడకుండా మీరు HDFC Personal Loan తీసుకోవడం వలన అతి తక్కువ వడ్డీ రేటుకు మీరు లోన్ పొందుతారు. తద్వారా మీరు తిరిగి చెల్లించేటపుడు సులభంగా ఉంటుంది. ఇప్పుడు మీరు లోన్ ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు కదా? మీరు ఈ పర్సనల్ లోన్ తీసుకోవడానికి కొన్ని అర్హతలు ఏమిటి? ఎలా దరఖాస్తు చెయ్యాలి? వడ్డీ రేటు? ఇలాంటి మరిన్నో వివరాలు ఈ కథనంలో తెలియజేశాము.
Advertisement

Table of Contents
HDFC Personal Loan అర్హతలు
మీరు HDFC బ్యాంకులో పర్సనల్ లోన్ పొందడానికి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
Advertisement
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- మీరు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉండాలి లేదా వ్యాపారం చేస్తూ ఉండాలి.
- CIBIL స్కోర్ మంచిగా ఉండాలి (750+)
- 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్
- ఉద్యోగస్తులు అయితే శాలరీ స్లిప్
- వ్యాపారస్తులు అయితే మీరు ITR ఫైలింగ్ రిపోర్ట్స్ కావాలి.
వడ్డీ రేటు ఎంత?
HDFC బ్యాంకులో వడ్డీ రేటు మీ సిబిల్ స్కోర్ ఆధారం చేసుకొని మారుతూ ఉంటుందని గమనించాలి. ఉద్యోగస్తులకు 10.75% నుండి వడ్డీ రేటు ఉంటుంది. అలాగే రూ. 4999 ప్రాసెసింగ్ రుసుము ఉంటుంది.
HDFC పర్సనల్ లోన్ ఎలా దరఖాస్తు చెయ్యాలి?
మిత్రులారా మీరు HDFC పర్సనల్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది దశలను అనుసరించండి.
- HDFC పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి, ముందుగా మీరు పైన లింక్ క్లిక్ చేసి, మీరు అర్హులో కాదో తెలుసుకోండి.
- ఆ తర్వాత మీరు అర్హులు అయితే, మీకు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది.
- మీరు మీ వివరాలు అనగా ప్రాథమిక వివరాలు మరియు చిరునామా వివరాలు నమోదు చేసుకోవాలి.
- తరువాత అవసరమైన పత్రాలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
- తద్వారా మీ దరఖాస్తు ఫార్మా మీ దగ్గరలో ఉన్న బ్యాంకు వాళ్లకు అసైన్ చేసి వెరిఫికేషన్ పూర్తి అయినా తర్వాత మీరు లోన్ డబ్బులు మీ అకౌంట్ తో వేస్తారు.
Also read: BSNL 395 Days Recharge Plan: 395 రోజుల రీఛార్జ్ ప్లాన్… Airtel,Vi & Jio కు దిమ్మతిరిగే షాక్
Advertisement