HDFC Credit Card: మిత్రులందరికీ నమస్కారం!! HDFC క్రెడిట్ కార్డులు వాడే వారికి ఆగష్టు 1వ తేదీ నుండి కొత్త రోల్స్ తో షాక్ ఇచ్చింది. ఈ బ్యాంకులో ఉండే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డు పైన ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. ఇంతకీ ఆ రోల్స్ ఏంటా? అని ఆలోచిస్తున్నారు కదా!!! ఈ కథనంలో పూర్తిగా వివరించాము.
Telegram Group
Join
Advertisement
Table of Contents
HDFC Credit Card Transaction Fee
క్రెడిట్ కార్డు లావాదేవీల పైన రుసుము వసూలు చేస్తున్నారు. ఏ ఏ లావాదేవీలకు ఎంత రుసుము వాసులు చేస్తున్నారో క్రింద చుడండి.
Advertisement
Also read: PhonePe Loan: ఫోన్ పే ద్వారా పర్సనల్ లోన్ 5 నిముషాలలో తీసుకోండిలా
- థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా రెంటల్ లావాదేవీలు చేస్తే 1% రుసుము.
- Utility లావాదేవీల పైన రూ. 50 వేలు దాటితే 1% రుసుము వసూలు చేస్తారు.
- పెట్రోల్, డీజిల్ లావాదేవీలు రూ. 15 వేలు మించినట్లైతే 1% ఫీజు చెల్లించాలి.
- థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా ఎడ్యుకేషనల్ ఫీజులు చెల్లించిన సరే 1% ఫీజు వాసులు చేయనున్నారు.
- అలాగే అంతర్జాతీయ లావాదేవీల పైన 3.5% ఫీజు వాసులు చేయనున్నారు.
- క్రెడిట్ కార్డు బిల్ లేట్ పేమెంట్ చేస్తే రూ. 100/- లు ఉండేది, ఇప్పడు రూ. 300/- గా మార్చారు.
- అలాగే మీరు మీ కాష్ బ్యాక్ లేదా రివార్డు పాయింట్లను redeem చేయాలనుకుంటే రూ. 50 రుసుము వసూలు చేయనున్నారు.
ఇలా HDFC క్రెడి కార్డుదారులకు ఆగష్టు 1వ తేదీ నుండి షాక్ ఇచ్చింది అని చెప్పడంలో తప్పులేదు.
మీరు Life time FREE క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని, దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement