Ration Card: మిత్రులందరికీ శుభవార్త!! ఈరోజు కథనం ద్వారా రేషన్ కార్డు యొక్క ప్రాముఖ్యత మరియు రేషన్ లేదా వారికి శుభవార్త ఏమిటో కూడాతెలియయజేస్తాము. ఈరోజుల్లో రేషన్ కార్డు చాల ముఖ్యమైన పత్రముగా మారింది. రేషన్ కార్డు అనేక రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ముఖ్యమైన ప్రామాణికంగా మారిపోయింది. అయితే తెలంగాణలో ఇటీవల జరిగిన జరిగిన రుణ మాఫీ కొంత మందికి అవ్వలేదని వైనే ఉంటారు. ఇక్కడ రుణ మాఫీ చేయడానికి రేషన్ కార్డు, పాస్ బుక్ మరియు ఆధార్ కార్డులో ఉన్న పేరు మ్యాచ్ అవకపోవడమే కారణంగా గుర్తించారు.
Advertisement

Table of Contents
- రేషన్ కార్డు లేని వారి పరిస్థి ఏమిటి?
- రుణ మాఫీ ఎప్పుడు పూర్తి అవుతుంది?
- తెలంగాణ రుణ మాఫీ మూడవ దశ ఎప్పుడు?
రేషన్ కార్డు లేని వారి పరిస్థి ఏమిటి?
రేషన్ కార్డు లేని వారు కంగారు పడాల్సిన పని లేదు, రేషన్ కార్డు లేకపోయినా రుణ మాఫీ చేస్తాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. కానీ రేషన్ కార్డు లేని వారికి రుణ మాఫీ జరగలేదు. రేషన్ కార్డు లేని వారికి కుటుంబ నిర్దారణ జరిపిన తర్వాత రన్ మాఫీ వర్తిస్తుంది అని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ కొనసాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ రేషన్ కార్డు లేని వారు రన్ మాఫీ చేయడానికి కొంత సమయం వేచి ఉండాలని కోరారు.
Advertisement
రుణ మాఫీ ఎప్పుడు పూర్తి అవుతుంది?
తెలంగాణాలో ఇప్పటికే రుణ మాఫీ మొదటి మరియు రెండవ దశల పూర్తి చేసారు. ఇంకా మూడవ దశ కూడా ఆగష్టు 15 లోపు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా ఆగష్టు నెలాఖరు లోపు పూర్తి చేస్తారు.
మొదటి దశలో భాగంగా రూ. 1 లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేసారు. లక్ష వరకు ఉన్న రుణాలు అర్హత ఉంది కూడా ఎవరికైనా మాఫీ అవ్వకపోతే, సంబదించిన అధికారులను కలిసి మీ పత్రాలను మరొక సరి ఇవ్వండి.
రెండవ దశలో భాగంగా రూ. 1.5 లక్షల వరకు ఉన్న రుణాలను ఇటీవల కాలంలో మాఫీ చేసినట్లు అందరికి తెలిసిన విషయమే.
తెలంగాణ రుణ మాఫీ మూడవ దశ ఎప్పుడు?
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చిన తర్వాత చేసి రైతుల రుణ మాఫీ ప్రక్రియ రెండు దశల పూర్తి అయ్యాయి. ఇంకా చివరి దశగా రూ. 2 లక్షల వరకు తీసుకున్న వారి రుణాలను మూడవ దశలో మాఫీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూడవ దశ ఆగష్టు నెలాఖరు లోపు పూర్తి చేయాలనుకుంటున్నారు.
Advertisement