Free Laptops by Airtel: భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ విద్యార్థులకు ఉచిత laptops మరియు స్కాలర్షిప్ దరఖాస్తులు ప్రారంభించింది. ఇది Merit-Cum-Mean స్కాలర్షిప్. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ మరియు ఇంటిగ్రేటెడ్ కోర్సులలో టాప్ 50 నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) కళాశాలల్లో చదువుకునే విద్యార్ధులకి ఈ ఆవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IITs) విద్యార్థులకు కూడా సహాయం అందిస్తుంది.
Advertisement

Table of Contents
- ఎంత మంది విద్యార్ధులకి సహాయం చేస్తారు?
- భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ ఎంత ఖర్చు పెడుతుంది?
- అర్హులు ఎవరు?
- దరఖాస్తు చివరి తేదీ?
ఎంత మంది విద్యార్ధులకి సహాయం చేస్తారు?
మిత్రులారా! మీరు మీరు ఈ స్కాలర్ షిప్ మరియు సహాయాన్ని పొందడానికి అర్హులు అయితే ఆగష్టు 31వ తారీకు లోపు దరఖాస్తు చేసుకోవాలి అంది దృష్టిలో ఉంచుకొండి. భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ స్థాపించి ఇప్పటికి 25 సంవత్సరాలు అయినా సందర్బంగా 250 విద్యార్థులకు సహాయం చేయున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇది దశల వారీగా పెరి 4,000 విద్యార్థులకు సహాయం చేస్తారు.
Advertisement
భారతి ఎయిర్టెల్ ఫౌండేషన్ ఎంత ఖర్చు పెడుతుంది?
భారతి ఎయిర్టెల్ సహాయం చేయడానికి దాదాపు 100 కోట్లు రూపాయలను ఖర్చుపెడుతుంది.
అర్హులు ఎవరు?
మిత్రులారా, మీరు ఈ ఉచిత laptop మరియు హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు మరియు ఇలాంటి ఫీజులు చెల్లించడానికి మీరు సహాయం పొందడానికి క్రింద తెలియజేసిన అర్హతలు కలిగి ఉండాలి.
- అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం 8.5 లక్షల రూపాయలు మించకూడదు.
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్సెస్, డేటా సైన్సెస్ మరియు ఎమర్జింగ్ టెక్నాలజీస్వంటి కోర్సులకు ప్రవేశం నిర్ధారించిన తర్వాత దరఖాస్తులను పరిగణిస్తారు.
దరఖాస్తు చివరి తేదీ?
మీరు ఈ ఉచిత laptop మరియు హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు వంటి వాటిలో సహాయం పోదండానికి 31 ఆగష్టు 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Also read: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి 2 లక్షల రుణ మాఫీ వస్తుందా?
Advertisement