Free Current: మిత్రులందరికీ నమస్కారం!!! జాతీయ చేనేత దినోత్త్సవంగా విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు పాలొగొన్నారు. అందులో మాట్లాడుతూ చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలియజేసారు. అలాగే గత ప్రభ్టువం రద్దు చేసిన చేనేత కార్మికుల ప్రయోజనాలు మళ్ళి ప్రారంభిస్తాం అని తెలియజేసారు.
Advertisement

అలాగే చేనేత కార్మికులను ప్రోత్సాహించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కడు నెలకు ఒకసారి అయినా చేనేత వస్త్రాలు ధరించాలి అని చెప్పారు. అలాగే ఇక నుండి చేనేత కార్మికుల కుటుంబాలకు కరెంటు 200 యూనిట్ల వరకు ఎలాంటి చార్జీలు ఉండవు అని తెలిపారు. అంటే చేనేత కార్మికులకు ఉచిత కరెంటు ను అందించడానికి కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది.
Advertisement

చేనేత కార్మికులకు GST లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతాను అని తెలిపారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఈ GST ఎత్తివేయడానికి అనుమతి ఇవ్వకపోతే, రాష్ట్ర ప్రభత్వం ఆ GST భారాన్ని మోస్తుంది అని తెలిపారు. కూటమి ప్రభుత్వం దీని కోసం రూ. 67 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా అని చెప్పారు.
అయితే ఇకపై చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం. మేము అందించే ఈ సమాచారం మీరు నచ్చినట్లైతే మీ బందు మిత్రులతో పంచుకోండి.
Advertisement