Advertisement

Free Bus: వీరికి కూడా APSRTC ఉచిత బస్సు ప్రయాణం

Free Bus: మిత్రులందరికీ నమస్కారం!! కుటం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆగష్టు 15వ తేదీ నుండి విశాఖపట్నం లో మొదలు పెడుతున్నారు. అలాగే ఇంకా కొంత మంది కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

Telegram Group Join

Advertisement

Free Bus

ఇప్పటికే రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ ఆగష్టు 15వ తేదీ నుండి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మొదలు పెడ్తున్నాం అని తెలిపారు. అలాగే పింఛను పొందుతున్న వారికి కూడా ఉచిన బుస్స్ పాసులు ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తుంది.

Advertisement

Table of Contents

మహిళలతో పాటు ఇంకా ఎవరికీ ఉచిత బస్సు ప్రయాణం?

ఏపీలో ఇప్పటికి మహిళలు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. ఏపీలో ఇంకొంచెం ఎక్కువ ప్రజలు లాభం పొందేలా ఎవరైతే గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు సివియర్ హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధ పడుతూ హాస్పిటల్ కు తిరగటానికి ప్రయాసలు పడుతూ ఉంటారో వారికి కూడా ఉచిత బస్సు పాస్ ఇచ్చి వారికి కొంత వరకు ఆర్ధికంగా ఉపశమనం కలిగించడానికి ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వలన ఎంత ఖర్చు అవుతుంది?

ప్రస్తుతం ఉన్న సర్వే ప్రకారం రోజుకు 35 లక్షలకు పైగా ప్రజలు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారు. అందులో 15 లక్షల మంది మహిళలు ఉంటారు. అలాగే ఆరోగ్యం బాగోని పించను తీసుకొనే వారు 50 వేల మంది ఉన్నారు. వీరందరికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వలన ప్రభుత్వానికి రూ.250 కోట్లు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

Also read: Ration Card: రేషన్ కార్డు లేని వారికి బంపర్ శుభవార్త…

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment