Farmer Loan Waiver: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా తెలంగాణాలో జరిగే రైతు రుణ మాఫీ గురించి కీలక అప్డేట్ తెలియయజేస్తాము. మీ అందరికి తెలిసినట్లుగా ఇప్పటికే తెలంగాణలో ఏ రాష్ట్రంలో చేయని విదంగా 1 లక్ష రూపాయలు వరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసింది. అలాగే రెండో విడతగా లక్షన్నర రూపాయలు రుణం ఉన్న రైతులకు మాఫీ చేయడనికి సిద్ధంగా ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది.
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగష్టు నెల ఆఖరు లోపు 2 లక్షలు ఉన్న రైతుల రుణాలను కూడా మాఫీ చేస్తాం అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా చూసుకుంటే ఈ నెలాఖరు లోపు రెండవ దశగా 1.5 లక్షల రుణాలను మాఫీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Advertisement
Also read: TS Rythu Bharosa: ప్రతి రైతుకు రూ. 15 వేలు, మార్గదర్శకాలు ఇవే…
Table of Contents
రెండవ దశ 1.5 లక్షల రుణ మాఫీకి అర్హులు ఎవరు?
మీరు తెలంగాణలో జరిగే రైతు రుణాల మాఫీకి అర్హులు అవ్వడానికి మీరు ఈ క్రింది అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
- మీరు తెలంగాణలో జీవిస్తూ, బ్యాంకులో ఏదైనా పంట కోసం తీసుకొని ఉండాలి.
- మీరు MLA మరియు IAS క్యాడర్ ఉన్న అధికారులకు ఈ రుణ మాఫీ వర్తించదు.
- మీరు పంట కోసం తీసుకున్న రుణం రూ. 1.5 లక్షలకు మించి ఉండకూడదు. (రూ. 1.5 లక్షలకు పైగా ఉన్న రుణాలను ఆగష్టు చివరిలోపు మూడవ విడతగా మాఫీ చేస్తారు.)
Advertisement