Eegalu: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా ఒక మంచి విషయం తెలియజేస్తాము. ఇంటోలోకి ఈగలు వస్తుంటాయి కదా, అసలే వర్షాకాలం Eegalu మరి ఎక్కువగా వస్తుంటాయి. అవి రావడమే కాకుండా మనం తినే ఆహరం మీద వాలుతుంటాయి మరియు మన మీద కూడా వాలతాయి. ఇది చాల ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈగలే కదా అని లైట్ తీసుకోకండి.
Advertisement
ఇలాంటి మరింత సమాచారం పొందడానికి మీరు మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.
Advertisement
ఈగల శరీరం పైన చాల రకాల బాక్టీరియా ఉంటుంది. ఈగల శరీరం బాక్టీరియాకి నిలయం అని చెప్పడంలో సందేహం లేదు. అలాంటిది అవి నడిచే ప్రతిచోట మానవ శరీరానికి హాని చేసే బాక్టీరియా ఉంటుంది. కనుక ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు కాబట్టి మీ ఇంటిని వీలయినంత శుభ్రంగా ఉంచుకోండి.
Also read: PMEGP Adhar Card Loan: 35% సబ్సిడీతో చిరు వ్యాపారాల అభివృద్ధికి రూ. 10 లక్షలు వరకు రుణం
Advertisement