Advertisement

e-SHRAM Card: ప్రతి నెల రూ.3000/- మరియు ఉచిత భీమా… ఎలా అప్లై చెయ్యాలో ఇక్కడ చుడండి

e-SHRAM Card: మిత్రులారా, ఈరోజు కథనంలో e-SHRAM కార్డు ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వం నుండి పేదలు అందుకునే లాభాల గురించి చెప్తాను. మీరు e-SHRAM కార్డు గాలికి ఉండటం వాళ్ళ మీకు చాల లాభాలు ఉన్నాయి. అవి మీకు నెలకి 3000/- రూపాయలు పొందుతారు. అలాగే మీకు 60 సంవత్సరాలలో ఏదైనా పొరపాటు జరిగిన, మీకు ఉచిత భీమా ఉంటుంది. ఈరోజుల్లో ఉచిత భీమా పొందటం అంటే మాటలు కాదు. కానీ ఈ బెనిఫిట్స్ పొందటానికి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఎలా అప్లై చెయ్యాలి? ఇలాంటివి మరెన్నో ఈ కథనంలో వివరించాము. కావున, పైన చెప్పిన బెనిఫిట్స్ పొందటానికి పూర్తి కథనం చదవండి.

Telegram Group Join

Advertisement

Eshram Card benefits

Table of Contents

e-SHRAM కార్డు ప్రయోజనాలు

మిత్రులారాలా, కేంద్ర ప్రభుత్వం నుండి e-SHRAM కార్డు పొందడం ద్వారా ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Advertisement

  1. మీకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు నెలకు 3 వేల రూపాయలు ఇస్తుంది. ఇది డైరెక్ట్ గా మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
  2. మీకు 60 ఏళ్ళులో ఏదైనా పొరపాటుతో మీరు మరణిస్తే, మీకు భీమా కూడా ఉంటుంది.
  3. ఈ భీమా డబ్బులు 50,000/- రూపాయలు మీ భాగస్వామికి ఇస్తారు.
  4. మీ e-SHRAM కార్డు కలిగి ఉండటం వల్ల కార్మికులకు కలిగే అన్ని పథకాలకు మీరు అర్హత కలిగి ఉంటారు.

e-SHRAM కార్డు పొందటానికి కావాల్సిన పత్రాలు

మీరు e-SHRAM కార్డు పొందాలనుకునే మీరు క్రింద పేర్కొన్న పత్రాలు కలిగి ఉండాలి.

  1. ఆధార్ కార్డు
  2. మొబైల్ నెంబర్ (OTP వెరిఫికేషన్ కోసం)
  3. బ్యాంకు పాస్ పుస్తకం
  4. రేషన్ కార్డు

e-SHRAM Card మొబైల్ నుండి ఎలా దరఖాస్తు చెయ్యాలి?

మీరు e-SHRAM కార్డు కోసం దరఖాస్తు చేయడానికి పైన చెప్పిన డాకుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. అలాగే ఇప్పుడు క్రింద చెప్పిన ప్రాసెస్ లో మీరు మొబైల్ మరియు కంప్యూటర్ నుండి కూడా e-SHRAM కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

eshram card
  1. ముందుగా మీరు ప్రభుత్వ అధికారిక వెబ్సైటు సందర్సించాలి. (https://register.eshram.gov.in/#/user/self)
  2. మీరు మొబైల్ నెంబర్ నమోదు చేసి, వెరిఫై OTP ద్వారా వెరిఫై చేయండి.
  3. అలాగే మీ ఆధార్ నెంబర్ కూడా నమోదు చేసి, ఆధార్ కార్డు కు లింక్ అయినా మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి.
  4. తర్వాత అడిగాన ఖాళీలు పూరించాలి. (పేరు, చిరునామా, బ్యాంకు వివరాలు, మొదలైనవి.)
  5. మరియు అక్కడ అడిగిన పత్రాలు కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.
  6. e-SHRAM కి రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు. కొన్ని రోజులలో మీకు ఫిసికల్గా పోస్ట్ ద్వారా e-SHRAM పొందుతారు. లేదా మీరు సాఫ్ట్ కాపీ కూడా అధికారిక వెబ్సైటు ద్వారా పొందవచ్చు.

Also read: కాలేజి విద్యార్థులు భారతి ఎయిర్టెల్ ఉచిత Laptops ఇస్తుంది… ఈ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment