DSC Initial Key: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా తెలంగాణాలో జరిగిన DSC పరీక్షల Initial Key విడుదలైంది. TG DSC అధికారిక వెబ్సైటులో రెస్పాన్స్ షీట్ మరియు Initial Key అందుబాటులో ఉంది. ఈ నెల 20వ తేదీ లోపు ఏదైనా అభ్యంతరాలు ఉంటె తెలియజేయాలని విద్యాశాఖ సూచన ఇచ్చింది.
Telegram Group
Join
Advertisement

How to Download TG DSC Initial Key
మీరు క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ DSC కీ డౌన్లోడ్ చేసుకోగలరు.
Advertisement
Advertisement