Central Budget: మిత్రులందరికీ నమస్కారం!! ఇటీవల విడుదల చేసిన కేంద్ర బడ్జెట్ తర్వాత చాల వస్తువుల ధరలు తగ్గాయి, మరియు కొన్ని వస్తువుల ధరలు పెరిగాయి. కాబట్టి ఈ కథనం ద్వారా ఈ వస్తువులు ఎందుకు పెరిగాయి? ఎందుకు తగ్గాయి? అనే విషయాలు తెలియజేస్తాము.
Telegram Group
Join
Advertisement

Table of Contents
కేంద్ర బడ్జెట్ వలన ధరలు తగ్గిన వస్తువులు
కేంద్ర బడ్జెట్ సమావేశం అయిన తర్వాత ఈ క్రింది క్యాటగిరి లో ఉన్న వస్తువు అన్ని కూడా చాల తక్కువ ధరకు వస్తాయి.
Advertisement
- సోలార్ సెట్స్
- మొబైల్ ఫోన్స్
- మొబైల్ పార్ట్స్, బ్యాటరీస్
- మొబైల్ ఛార్జర్స్
- కాన్సర్ మందులు
- గోల్డ్, సిల్వర్ మరియు ప్లాటినం
- క్లోత్స్
- షూస్
- X-ray equipment
- ఎలక్ట్రిక్ కార్లు
- లిథియం బ్యాటరీలు
- కాపర్ గూడ్స్
- లెతెర్ గూడ్స్
- ఫిష్ అండ్ ఫిష్ ప్రొడక్ట్స్
- 25 ఎస్సెన్షియల్ మినరల్స్
కేంద్ర బడ్జెట్ వలన ధరలు పెరిగిన వస్తువులు
బడ్జెట్ తర్వాత ఈ క్రింది వస్తువులన్నీ కూడా ధరలు పెరగనున్నాయి.
- ప్లాస్టిక్ గూడ్స్
- ఎయిర్ ట్రావెల్
- సిగరెట్లు
- పెట్రోకెమికల్స్
- అమ్మోనియం నైట్రేట్
- PVC
Also read: PhonePe Loan: ఫోన్ పే ద్వారా పర్సనల్ లోన్ 5 నిముషాలలో తీసుకోండిలా
Advertisement