CTET Result: జులై 7వ తేదీన జరిగిన CTET పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షా ఫలితాలను తనిఖీ చేయదనాయికి మీరు మీ రోల్ నెంబర్ నమోదు చేసి తెలుసుకోవచ్చు. జులై 24వ తేదీన ఆన్సర్ కీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మీరు CTET పరీక్షా ఫలితాలు తెలుసుకోవడానికి ఈ కథనం పూర్తిగా చదవండి.
Advertisement
CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ) CTET (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) జులై 2024 జరిగిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మీరు తనిఖీ చేయడానికి CTET అధికారిక వెబ్సైటును ctet.nic.in సందర్సించాలి. అక్కడ మీ లాగిన్ వివరాలను నమోదు చేసి మీరు పరీక్షా ఫలితాలు తనిఖీ చేయవచ్చు.
Advertisement
Table of Contents
How to Check CTET Result?
మీరు CTET జులై పరీక్షా ఫలితాలు చెక్ చేయడానికి ఈ క్రింద ఇచ్చిన దశలను అనుసరించండి.
CENTRAL TEACHER ELIGIBILITY TEST (CTET) July- 2024
- మొదటిగా మీరు CTET అధికారిక వెబ్సైటు (ctet.nic.in) తనిఖీ చేయండి.
- పరీక్ష ఫలితాల లింక్ ఎక్కడ ఉందొ చూసి క్లిక్ చేయండి.
- మీ రోల్ నెంబర్ నమోదు చేసి submit చేయండి.
- అక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ స్కోర్ కార్డు డిస్ప్లే అవుతుంది.
- మీరు అక్క ప్రింట్ ఆప్షన్ లేదా సేవ్ అస్ పిడిఎఫ్ ఆప్షన్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Category wise Qualified Marks
మీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఈ క్రింది విధంగా మార్కు వచ్చి ఉండాలి. ఇక్కడ మేము క్యాటగిరీ వారీగా Qualification మార్కులు తెలియజేశాము. ఈ పరీక్షా మొత్తం 150 మార్కులకు జరుగుతుంది.
- జనరల్ అభ్యర్థులకు కనీసం 90 మార్కులు రావాలి. లేదా 60% మార్కులను పొందితేనే ఉత్తీర్ణత సాధించినట్లు.
- SC/ ST/ OBC/ PwD అభ్యర్థులకు 82 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు. లేదా 55% మార్కులు వచ్చిన సరిపోతుంది.
Also read: Mudra Loan: కేంద్ర ప్రభుత్వం నుండి 10 లక్షల ముద్ర లోన్ ఎలా పొందాలో తెలుసుకోండి..
LIVE UPDATE
CTET ఫలితాలు ఎలా తనిఖీ చెయ్యాలి?