BSNL SIM: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా BSNL సిమ్ వినియోగదారులకు భరత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తెలియజేసిన శుభవార్త గురించి తెలియజేస్తాము. ఒకప్పుడు ఎంతోమంది వినియోగదారులతో కళకళలాడిన BSNL ఈ మధ్య కాలంలో ఈ పోటీ networkల మధ్య ఎక్కడ కనిపించలేదు.
Advertisement

ఎయిర్టెల్, జియో మరియు Vi లాంటి సర్వీస్ ప్రొవైడర్స్ మధ్య BSNL వినియోగదారులను కోల్పోయింది అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే అందరికి తెలిసిందే, మిగతా సంస్థలు అందించినట్లు BSNL 4G సేవల్ని అందించలేకపోయింది. దీనికి కారణాలు ఎన్ని ఉన్న BSNL అయితే తమ వినియోగ దారులను ఎక్కువ మొత్తంలో కోల్పోయింది.
Advertisement
BSNL ఒక ప్రభుత్వ నెట్వర్క్ కాబట్టి ఇప్పటికి మారు మూల గ్రామాలలో కూడా తమ 3G సిగ్నల్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు BSNL 4G సేవలు కూడా ప్రారంభించింది. తద్వారా ఇప్పటికే BSNL సీమ్ ఉన్నవాళ్ళకి 4G డేటా మరియు వాయిస్ కాల్స్ ఉపయోగించుకోవడానికి 4G SIM ఉచితంగా అందిస్తుంది. కావు BSNL వినియోగదారులు తమ దగ్గరలో ఉన్న BSNL ఆఫీస్ కు వెళ్లి ఉచితంగా మార్చుకొని BSNL 4G సేవలు వాడుకోవచ్చు.
మేము అందించే సమాచారం నచినట్లైతే, మీరు ఇలాంటి సమాచారం వేగంగా పొందడానికి మా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
ఇప్పటికే పలు చోట్ల 4G అమలులోకి వచ్చింది. కావున Airtel, Jio మరియు Vi వినియోగదారులు కూడా BSNL వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే BSNL తన పూర్వ వైభవాన్ని పొందే అవకాశాలు కనిపించకపోలేదు.
Also read: PM Surya Ghar: వీరికి మాత్రమే 300 యూనిట్ల ఉచిత కరెంటు… నిర్మల సీతారామన్
Advertisement