Advertisement

LIVE
BSNL 4G SIM: ఆన్లైన్ ద్వారా BSNL ఫాన్సీ నెంబర్ పొందడం ఎలానో చూడండి

BSNL SIM: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా మీరు ఇంటి దగ్గరే ఉంది BSNL ఫాన్సీ నెంబర్ ఎలా పొందాలో తెలియజేస్తాము. జులై 3వ తేదీ నుండి జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా నేటివర్కులు వారి రీచార్జి ప్లాన్ ధరలు పెంచినట్లు అందరికి తెలిసిందే. ఇదే సమయంలో BSNL మాత్రం ప్లాన్ ధరలు తగ్గించడమే కాకుండా మిగతా నెట్వర్క్ వారికి దిమ్మ తిరిగేలా కొత్త ప్లాన్లు లాంచ్ చేసింది.

Telegram Group Join

Advertisement

BSNL 4G Fancy Number

మార్కెట్లో లీడింగ్ గా ఉన్న జియో మరియు ఎయిర్టెల్ కంపనీల రీచార్జి ప్లాన్ ధరలు పెంచడం వలన కొన్ని కోట్లు లాభాలు పొందాయి. కానీ BSNL మళ్ళి పూర్వ వైభవాన్ని అందుకుంటే మాత్రం ఈ ఇప్పుడు లీడింగ్ లో ఉన్న కంపెనీలు వెనక్కు వెళ్లొచ్చు. అంటే ఇప్పటికే చాల మంది ఈ కంపెనీ రేట్లు చూసి, BSNL ఇంకో SIM తీసుకుందాం అని లేదా ఉన్న నెట్వర్క్ నుండి పోర్ట్ పెట్టి BSNL కి మారిపోదాం అనుకునే వారు చాల మందినే ఉన్నారు.

Advertisement

Table of Contents

BSNL 4G SIM ఫాన్సీ నెంబర్ ఎలా పొందాలి?

BSNL ఫాన్సీ నెంబర్ పొందటానికి మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మీ స్మార్ట్ ఫోన్ నుండి కూడా మీ ఫాన్సీ నెంబర్ సలెక్ట్ చేసుకుని, రిజర్వు చేసుకోవచ్చు. ఇలా రిజర్వు చేసుకున్న తర్వాత మీరు దగ్గరలో ఉన్న BSNL ఆఫీస్ కు వెళ్లి మీరు రిజిస్టర్ చేసుకున్న ఫాన్సీ నెంబర్ 4G సిం పొందవచ్చు.

BSNL ఫాన్సీ నెంబర్ రిజర్వు చేసుకోవడం ఎలా?

మిత్రులారా!! మీరు చాల సులభంగా BSNL ఫాన్సీ నెంబర్ రిజర్వు చేసుకోవడానికి క్రింద ఇచ్చిన దశలను అనుసరించండి.

BSNL Sim
BSNL Sim
  1. మొదటిగా మీరు BSNL CYMN వెబ్సైటు సందర్సించాలి.
  2. అక్కడ మీరు జోన్ (South zone, North zone, East zone or West zone) ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  3. తర్వాత పైన చూపించిన విధంగా మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోండి.
  4. అక్కడ మీరు ఫాన్సీ నెంబర్ లేదా మీకు కావాల్సిన మొదటి నంబర్స్ ద్వారా కూడా ఎంపిక చేసుకోవచ్చు.
  5. ఇలా ఎంపిక చేసుకున్న నెంబర్ ను మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ తో రిజర్వు చేసుకోవచ్చు.
  6. రిజర్వు చేసుకున్న నెంబర్ ను మీరు గుర్తుంచుకొని మీ దగ్గరలోని BSNL ఆఫీస్ కు వెళ్లి 4G సిం పొందవచ్చు.

Also read: Free Bus: వీరికి కూడా APSRTC ఉచిత బస్సు ప్రయాణం

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment