Advertisement

BSNL 395 Days Recharge Plan: 395 రోజుల రీఛార్జ్ ప్లాన్… Airtel,Vi & Jio కు దిమ్మతిరిగే షాక్

BSNL Best New Recharge Plan: అందరికి నమస్కారం!! ఈరోజు ఈ కథనం ద్వారా కొత్త లాంచ్ చేసిన BSNL కొత్త రీచార్జి ప్లాన్ గురించి తెలియాజేస్తాము. ఒకప్పుడు మన దేశం మొత్తంలో 85% మార్కెట్ షేర్ తో ఉన్న BSNL ఇప్పుడు 25% కన్నా తక్కువ ఉండటానికి చాల కారణాలు ఉన్నాయి.

Telegram Group Join

Advertisement

BSNL New Recharge Plan

కానీ ఇప్పటికి మారు మూల గ్రామాల్లో కూడా ఉండే ఒకే ఒక ఏకైక మొబైల్ సిగ్నల్ అంటే అది BSNL మాత్రమే. కానీ 4G అందించలేక పోవడం వలన, ఈ BSNL కి యూజర్స్ కాల క్రమేణా తగ్గిపోయారు. కానీ ఇప్పుడు మళ్లి BSNL, తన పూర్వ వైభవాన్ని అందుకోడానికి ప్రయత్నిస్తుంది. అందుకోసమే కొత్తగా కొన్ని ప్లాన్లు లాంచ్ చేసింది. అలాగే 4G సేవల్ని కూడా ప్రారంభించనుంది.

Advertisement

జులై 3వ తేదీ నుండి Jio 12 నుండి 27% వరకు ప్లాన్ రేట్లు పెంచినట్లు అందరికి తెలిసిన విషయమే. ఇది చూడ భారతి ఎయిర్టెల్ కూడా తమ రేట్లు జులై 3వ తేదీ నుండి పెంచుంటున్నామని చెప్పారు. అలాగే Vi కూడా తమ ప్లాన్ రేట్లు 11 నుండి 24% వరకు పెంచినట్లు తెలిసిన విషయమే. ఇలాంటి సమయంలో BSNL కి చాల అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. BSNL ప్రకటించిన 395 రోజుల ప్లాన్ గురించి క్రింద తెలియజేశాము.

Also read: 18 సంవత్సరాలు నిండిన పిల్లలకు శుభవార్త, బ్యాంకు అకౌంట్లోకి నెలకు రూ. 3 వేలు

Table of Contents

BSNL Best New 395 Days Recharge Plan

Bharat Sanchar Nigam Limited నుండి కొత్తగా ప్రకటించిన రీచార్జి ప్లాను వివరాలు.

ఈ ప్లాన్ యొక్క ధర 2,399/- రూపాయలు. అంటే మనకు నెలకు రూ. 199.9/- వరకు ఖర్చు అవుతుంది. అలాగే ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే రోజుకు 2GB హై స్పీడ్ డేటా మరియు రోజుకు 100 SMS లు ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా అపరిమిత వాయిస్ కాల్స్ అందుకుంటారు. అదే కాకుండా దేశం మొత్తం మీద రోమింగ్ ఉచితం. ఇలాంటి విలువైన సేవలు ఎన్నో ఉన్నాయి.

ఇతర సేవలు: Zing Music, BSNL Tunes, Hardy Games and etc

అలాగే BSNL మళ్ళి పుంజుకోవడానికి పరోక్షంగా మన గౌరవనీయులైన Rathan Tata గారి హస్తం ఉన్నట్లు తెలుస్తుంది.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment