BSF Recruitment 2024: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి 1526 హెడ్ కాన్స్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల అనగా జులై 8వ తేదీ లోపు క్రింద ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ లేదా BSF అధికారిక వెబ్సైటును సందర్శించి దరఖాస్తు చేసుకోగలరు. ఆల్ ఇండియా ప్రభుత్వ ఉద్యోగాలకు లేదా ఇండియన్ ఫోర్సెస్ లో జాయిన్ అవ్వాలని అనుకునే వారికి ఇదో ఒక గొప్ప అవకాశం.
Advertisement
BSF Recruitment 2024
Event | Details |
---|---|
సంస్థ పేరు | Border Security Force ( BSF ) |
పోస్టు పేరు | హెడ్ కాన్స్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ |
ఉద్యోగాల ఖాళీలు | 1526 |
జీతం | నెలకి Rs. 25,500 – 92,300/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
అధికారిక వెబ్సైటు | rectt.bsf.gov.in |
ముఖ్యమైన తేదీలు
Events | Dates |
---|---|
దరఖాస్తు ప్రారంభ తేదీ | 09-జూన్-2024 |
దరఖాస్తు చివరి తేదీ | 08-జులై-2024 |
ధరఖాస్తు రుసుము చెల్లించు చివరి తేదీ | 08-జులై-2024 |
BSF Notification PDF
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ pdf ఫార్మటు లో డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రింద ఉన్న బటన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
Advertisement
Also read: AP Volunteer Recruitment: వాలంటీర్ల వ్యవస్థలో మార్పులు, కూటమి ప్రభుత్వ నిర్ణయాలు
Eligibility Criteria BSF Recruitment 2024
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయడానికి అర్హతలు తెలుసుకుందాం!!!
విద్యార్హతలు
అభ్యర్థి 12వ తరగతి పూర్తి చేసిఉండాలి.
వయోపరిమితి
అభ్యర్ధికి 01-08-2024 నాటికి వయస్సు కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి.
BSF జీతం వివరాలు
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ & వారెంట్ ఆఫీసర్ లకు నెల జీతం రూ. 29,200 – 92,300/- గాను మరియు హెడ్ కానిస్టేబుల్ & హవల్దార్ (క్లర్క్) లకు నెల జీతం రూ. 25,500 – 81,100/- గాను ఇస్తారు.
ధరఖాస్తు రుసుము
- మిగతా అభ్యర్థులందరూ: రూ. 100/-
- SC/ ST/ Ex-Servicemen అభ్యర్థులు: Nil
- చెల్లింపు విధానం: ఆన్‌లైన్
BSF రిక్రూట్మెంట్ ఎంపిక విధానం
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
- నైపుణ్య పరీక్ష (టైపింగ్/స్టెనో)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
BSF ఉద్యోగాలకి ఎలా అప్లై చెయ్యాలి?
BSF హెడ్ కాన్స్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ మరియు గుమస్తా ఉద్యోగాలకు అప్లై చేయడానికి BSF అధికారిక వెబ్సైటు (https://rectt.bsf.gov.in/auth/login) ఓపెన్ చేసి Cadidate Login పైన క్లిక్ చేయండి. క్రింద ఇమేజ్లో చూపిస్తున్న విదంగా
- మీరు ఇంతకుముందే BSF వెబ్సైటు నందు రిజిస్టర్ అయి ఉంటె డైరెక్ట్ గ లాగిన్ అయి అప్లికేషన్ ఫారం పూర్తి చేసి అప్లై చేయండి.
- మీరు ఇప్పుడే మొదటిసారిగా BSF ఉద్యోగాలకు అప్లై చేస్తే గనుక, మీరు పెయిన్ చూపిస్తున్న విదంగా “New Candidate” పైన క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.
- తర్వాత మీకు ప్రస్తుతం మాట్లాదుకే నోటిఫికేషన్ డాష్బోర్డ్ లో కనిపిస్తుంది.
- నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ పూర్తి చేసి, దరఖాస్తు చేసుకోగలరు.
Advertisement