BPNL Recruitment: మిత్రులందరికీ నమస్కారం!!! ఈ కథనం ద్వారా BPNL (భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్) నుండి విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలియజేస్తాము. భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ నుండి ఆవు సేవకుడు, ఆవు పెంపకం సహాయకుడు పోస్టులకు ఉద్యోగాలు భర్తీ చేయడానికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి పాస్ అయినా వారికి కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి కొన్ని అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. కావున ఈ కథనం ద్వారా పూర్తి వివరాలు తెలియజేశాము.
Advertisement
Table of Contents
- BPNL ఖాళీల వివరాలు
- విద్యార్హతలు
- వయో పరిమితి
- దరఖాస్తు రుసుము
- ముఖ్యమైన తేదీలు
- BPNL Recruitment Notification Links
- దరఖాస్తు చేయు విధానం
BPNL ఖాళీల వివరాలు
భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ నుండి మూడు రకాల పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి విడుదల చేసింది. ఆవు ప్రమోషన్ ఎక్స్‌టెండర్, ఆవు పెంపకం సహాయకుడు మరియు ఆవు సేవకుడు పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 2250 పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది.
Advertisement
విద్యార్హతలు
మీరు BPNL ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి పోస్టులను బట్టి మీరు 10వ తరగతి. 12వ తరగతి లేదా గ్రాడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి.
- ఆవు సేవకుడు ఉద్యోగానికి అర్హత సాధించడానికి మీరు 10వ తరగతి పూర్తి చేసి ఉంటె చాలు.
- ఆవు పెంపకం సహాయకుడు పోస్టుకు దరఖాస్తు చేయడానికి 12వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
- ఆవు ప్రమోషన్ ఎక్స్‌టెండర్ ధరఖాస్తు చేయడానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయి ఉండాలి.
వయో పరిమితి
BPNLఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 45 సంవత్సరాలు ఉండాలి.
- ఆవు సేవకుడు ఉద్యోగానికి అర్హత సాధించడానికి 18 నుండి 40 సంవత్సరాలు ఉండాలి
- ఆవు పెంపకం సహాయకుడు పోస్టుకు దరఖాస్తు చేయడానికి కనీసం 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు వయో పరిమితి కలిగి ఉండాలి.
- ఆవు ప్రమోషన్ ఎక్స్‌టెండర్ ధరఖాస్తు చేయడానికి కనిష్టంగా 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయో పరిమితి కలిగి ఉండాలి.
దరఖాస్తు రుసుము
BPNL ఉద్యోగాలు దరఖాస్తు రుసుము ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
- ఆవు ప్రమోషన్ ఎక్స్‌టెండర్ పోస్టుకు దరఖాస్తు చేయడానికి రూ. 944/- రుసుము చెల్లించాలి.
- ఆవు పెంపకం సహాయకుడు పోస్టుకు రూ.826/- చెల్లించాలి.
- ఆవు సేవకుడు ఉద్యోగాలకు రూ.708/- రుసుము చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీ |
---|---|
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ | 26 జులై 2024 |
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 5 ఆగష్టు 2024 |
BPNL Recruitment Notification Links
దరఖాస్తు చేయు విధానం
మీరు BPNL ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి పైన కనిపిస్తున్న “Apply Online” బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత క్రింది ఇచ్చిన దశలను అనుసరించండి.
- మొదటిగా “Apply Online” క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది.
- తరువాత మీరు పోస్టును ఎంచుకొని, ప్రాథమిక వివరాలు పూరించాలి.
- మీ విద్యార్హత కూడా ఎంచుకోవాలి.
- మీ ఫోటో మరియు సంతకం కూడా అప్లోడ్ చెయ్యాలి.
- చివరిగా వివరాలు మరొకసారి తనిఖీ చేసి సబ్మిట్ చేయండి.
Also read: PM Surya Ghar: వీరికి మాత్రమే 300 యూనిట్ల ఉచిత కరెంటు… నిర్మల సీతారామన్
Advertisement