Advertisement

Ration Card Benefits: రేషన్ కార్డు ఉన్నవారు ఈ 3 కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు పొందకపోతే ఇలా చేయండి

Ration Card Benefits: మిత్రులందరికీ నమస్కారం!! ఈ రోజు నేను మీకు కేంద్ర ప్రభుత్వ అందజేస్తున్న పథకాలలో 5 పథకాల గురించి చెప్పబోతున్నాను. ఈ మూడు పథకాలకు అర్హులు అవడానికి సాధారణంగా మీకు రేషన్ కార్డు ఉంటె సరిపోతుంది. నేను ఆ 3 పథకాల గురించి ఈ కథనం ద్వారా మీకు పూర్తి సమాచారం ఇస్తాను. కావున మీరు ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

Telegram Group Join

Advertisement

Benefits of Ration Card

ఇప్పుడు నేను చెప్పే పథకాలలో అన్నిటికి రేషన్ ఒకటి ఉంటె సరిపోదు, రేషన్ కార్డుతో పాటు మరి కొన్ని పాత్రల అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని వివరాలు పూర్తి తెలుసుకోవడానికి మీరు ఈ కథం పూర్తిగా చదవాలి.

Advertisement

Table of Contents

Ration Card Benefits

మిత్రులారా, ఇప్పుడు నేను క్రింద ఒక్కో పథకం గురించి సమాచారం ఇచ్చాను, చుడండి.

1. PM Awas Yojana (PMAY)

మిత్రులారా, మూడు పథకాలలో మొదటి పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం, పేదలకు ఇళ్ళు. అంటే ఎవరైతే బ్యాంకు నుండి ఋణంతీసుకోవాలి అనుకుంటున్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. మీరు బ్యాంకు నుండి తీసుకున్న హోమ్ లోన్ పైన 2 లక్షల 67వేల రూపాయలు సబ్సిడీ గా ఇస్తుంది. అంటే మీరు తీసుకున్న హోమ్ లోన్ ల్లో రూ. 2,67,000/- ను గవర్నమెంట్ మీరు తీసుకున్న బ్యాంకు కి మీ తరుపున కడుతుంది.

ఈ పథకం మీరు పొందాలంటే మీరు బ్యాంకులో హోమ్ లోన్ అప్లై చేసేటప్పుడే, బ్యాంకు వాలని మేము ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి కూడా దరఖాస్తు చేయాలనుకుంటున్నాము అని చెబితే, వాళ్ళు మీకు PMAY దరఖాస్తు ఫారం ఇస్తారు. హోమ్ లోన్ అప్లికేషన్ తో పాటు ఈ PMAY అప్లికేషన్ ఫారం కూడా పూర్తి చేసి ఇవ్వండి. తద్వారా మీకు PM Awas Yojana బెనిఫిట్ పొందుతారు. PMAY పథకం మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2. PM Mudra Yojana

మిత్రులారా! రెండవ పథకం ప్రధాన మంత్రి ముద్ర యోజన. ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం, వ్యాపారం చెయ్యాలని ఆలోచన మరియు ఆశ ఉన్నవారికి 10 లక్షల వరకు ఋణం అందిస్తుంది. అంటే మీకు వ్యాపారం గురించి ఒక మంచి ఆలోచన ఉండి, కానీ మీ దగ్గర డబ్బులు లేవు అనుకోండి. ఇది మీకు ఒక గొప్ప అవకాశం.

మీ అందరికి ఒక సందేహం రావొచ్చు. మేము దరఖాస్తు చేసిన మాకు ముద్ర లోన్ రావట్లేదు. మేము చేసిన దరఖాస్తుకు ఎటువంటి ప్రతిస్పందన రావట్లేదని. కానీ మీరు ఒక చక్కటి వ్యాపార ప్లాన్ ని డాక్యుమెంటేషన్ తాయారు చేసి దరఖాస్తు చేయండి. మీకు తప్పకుండ లోన్ వస్తుంది. ఎందుకంటే 2022 నుండి 2023 మధ్యలో చూస్తే దాదాపుగా 3 కోట్ల మందికి ఈ రుణం వచ్చింది. మీరు మీ వ్యాపారం పైన పూర్తి నమ్మకం ఉంది ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి బ్యాంకు మేనేజర్ ని కలవండి. మీకు ఎటువంటి షూరిటీ లేకుండా లోన్ ఇస్తారు. ముద్ర లోన్ గురించి మరింత సమాచారం పొందటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

3. PM Ujjwala Scheme 2.0

మూడవ పథకం క్రింద మనం ప్రధాన మంత్రి ఉజ్జ్వల 2.0 గురించి చెప్తాను. మిత్రులారా, PM ఉజ్జ్వల 2.0 పథకం క్రింద LPG గ్యాస్ కనెక్షన్ ఉచితంగా పొందుతారు. ఈ పథకానికి ఆడవారు మాత్రమే అర్హులు. అలాగే ఉజ్జ్వల పథకానికి దరఖాస్తు చేయడానికి మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

మీ పథకం ద్వారా గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ మరియు కావాల్సిన ఇతర వస్తువులు పొందుతారు.

ఈ ఉజ్జ్వల పథకం ద్వారా మీరు ఉచిత గ్యాస్ కనెక్ట్ పందానికి మీకు ఇంతక ముంది LPG కనెక్షన్ ఉండకూడదు. ఇంతక ముందే మీ పేరు పైన ఏ LPG గ్యాస్ కనెక్షన్ ఉన్న సరే మీరు దరఖాస్తు అనర్హులు.

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment