Advertisement

Axis Bank Home Loan: ఇలా చేస్తే హోమ్ లోన్ చాల సులభంగా వస్తుంది

Axis Bank Home Loan: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా axis బ్యాంకు నుండి హోమ్ లోన్ ఎలా తీసుకోవాలి? కావాల్సిన పత్రాలు ఏమిటీ? అర్హతలు ఏమిటి? ఇలాంటి మరెన్నో వివరాలు ఈ కథనం ద్వారా తెలియజేస్తాము. అందరు తమ సొంత ఇల్లు కోసం కలలు కంటూ ఉంటారు. తమ కలలను సాకారం చేసుకోవడానికి ఎక్కువ వడ్డీ రేట్లకు డబ్బు తీసుకొని, తిరిగి చెల్లించే సమయంలో చాల కష్టాలు అనుభవించే వాళ్ళను మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ మీరు ఇలా అధిక వడ్డీ భారం వాళ్ళ కష్టాలు అనుభవించకుండా ఉండటానికి సరైన బ్యాంకు నుండి ఋణం తీసుకోండి.

Telegram Group Join

Advertisement

Axis bank home loan

Table of Contents

హోమ్ లోన్ ఎక్కడ తీసుకోవాలి?

మీరు హోమ్ లోన్ కోసం బ్యాంకులలో వెతుకుతున్నట్లైతే, యాక్సిస్ బ్యాంకు ఒక మంచి ఎంపిక అవుతుంది. అంటే ఇక్కడ వడ్డీ రేటు తక్కువగా ఉంటూనే అని అర్ధం. అలాగే మీరు తిరిగి చెల్లించే సమయంలో కూడా చాల సులభంగా axix Bank Mobile ఆప్ ద్వారా చేయవచ్చు.

Advertisement

Axix Bank Home Loan Interest Rate?

మిత్రులారా! మీకు యాక్సిస్ బ్యాంకులో హోమ్ లోన్ సంవత్సరానికి వడ్డీ రేటు 8.75% నుండి 9.5% వరకు ఉంటుంది. మీ (CIBIL) ను ఆధారంగా చేసుకొని ఈ వడ్డీ రేటు మారుతూ ఉంటుందని గమనించాలి.

  1. మీ CIBIL స్కోర్ 750+ మరియు మీరు ఉద్యోగస్తులు అయితే సంవత్సరానికి 8.75% వడ్డీ రేటులో లోన్ ఇస్తారు.
  2. మీ CIBIL స్కోర్ 750+ మరియు మీరు వ్యాపారం చేసేవారు అయితే సంవత్సరానికి 9.10% వడ్డీ రేటులో లోన్ ఇస్తారు.
  3. అలాగే మీరు సిబిల్ సచోరే 700 నుండి 750 మధ్యలో ఉంటె, 9.5% వడ్డీ రేటులో లోన్ ఇస్తారు.
  4. మీ సిబిల్ స్కోర్ 700 కన్నా తక్కువ ఉంటె సంవత్సరానికి 9.65% వడ్డీ రేటుతో హోమ్ ఇస్తారు.

హోమ్ లోన్ పొందడానికి అర్హతలు

మీరు axis బ్యాంకు నుండి హోమ్ లోన్ పందానికి ఈ క్రింద అర్హతలు కలిగి ఉండాలి.

  1. మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తుండాలి.
  2. గుర్తింపు రుజువు పత్రము (ఆధార్ కార్డు)
  3. చిరునామా రుజువు పత్రము
  4. జనన ధ్రువీకరణ పత్రము
  5. పాన్ కార్డు

ఉద్యోగస్తులకు కావాల్సిన పత్రాలు

  1. 3 నెలల జీతం స్లిప్
  2. 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్

వ్యాపారం లేదా స్వయం ఉపాధి చేసేవారికి కావాల్సిన పత్రాలు

  1. 2 సంవత్సరాల ITR Filing
  2. CA ముద్రతో లాభ, నష్టాల ఖాతా
  3. 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్

ఇంకా కొన్ని పత్రాలు అడిగే అవకాశం కూడా ఉంది.

Axis Bank Home Loan EMI Calculator

మీరు ఆక్సిస్ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే ఈ క్రింది ఇచ్చిన Axis Bank Home Loan EMI Calculator ఉపయోగించి మీరు నెలవారీ చెల్లించాల్సిన EMI తెలుసుకోవచ్చు.

Axis Bank Home Loan EMI Calculator
Axis Bank Home Loan EMI Calculator

యాక్సిస్ బ్యాంకులో హోమ్ కోసం ఎలా దరఖాస్తు చెయ్యాలి?

మిత్రులారా మీరు axis బ్యాంకు నుండి హోమ్ లోన్ దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింది ఇచ్చిన దశలను అనుసరించాలి.

  1. ముందుగా మీరు పైన కనిపిస్తున్న “Apply Now” అనే బటన్ పైన క్లిక్ చేయండి.
  2. మీరు యాక్సిస్ బ్యాంకులో హోమ్ లోన్ దరఖాస్తు చేయడానికి మొదటి పేజీలో మీ పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ID, సిటీ మరియు మీ రాష్ట్రం వివరాలు పూరించి సబ్మిట్ చేయండి.
  3. తర్వాత OTP ద్వారా మొబైల్ నెంబర్ వెరిఫై చేసి. అక్కడ అడిగిన వివరాలు పూరించండి.
  4. చివరిగా మీరు నమోదు చేసిన వివరాలు మరొక సరిచేసుకొని, ఆన్లైన్ అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయండి.
  5. Congratulations!!! మీరు చేయాల్సిన పని పూర్తి అయింది. ఇప్ప్పుడు బ్యాంకు అధికారిక సిబ్బంది మీరు దరఖాస్తు ఫారం వెరిఫై చేసి… మీరు అర్హులు అయితే హోమ్ లోన్ ఇస్తారు.

Also read: Gold Jewellery: బంగారు ఆభరణాలు పింక్ పేపరులో పెడతారు ఎందుకో తెలుసా?

Advertisement

మిత్రులారా!!! మేము అందించిన ఈ సమాచారం మీరు ఉపయోగపడినట్లైతే, మీ బందు మిత్రులకు ఈ సమాచారాన్ని షేర్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, Govt. Schemes మరియు తాజా వార్తలు తెలుగులో పొందడానికి మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి.👇👇

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment